డెడ్ బాడీ - 1

Amarnath మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Short Stories

అది ఊరి చివరున్న అందమైన బంగ్లా.....ఎవరో ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి "సార్.మీరు ఒకసారి ఇక్కడకి రావాలి,ఇక్కడ ఇంటి నిండా శవాలే. మీరు త్వరగా ఊరి చివరున్న బంగ్లాకి రండి" అని అన్నాడు. అప్పుడు ఈ మాటవిన్న వెంటనే ఆ పోలీసాఫీసర్ అక్కడికి వెళ్లడానికి సిద్దమయ్యాడు. ఇంతలో తన ఫ్రెండ్ సి.ఐ.డి. ...మరింత చదవండి