Free Download Adi Pita - 2 by Bk swan and lotus translators హోమ్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు జీవిత చరిత్ర పుస్తకాలు ఆది పిత - 2 ఆది పిత - 2 Bk swan and lotus translators ద్వారా తెలుగు Biography 1.7k 6.6k దాదా ప్రతి నిత్యం గీతా పఠనం చేసేవారు. ఆ తరువాతే తన దినచర్య ప్రారంభించేవారు. వారు అమర్ నాధ్ , బద్రీనాధ్, ప్రయాగ,కాశీ, .... వంటి యాత్రలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. వారికి గురువులన్నా సాధువులన్నా అపార గౌరవం. దాదాకు పన్నెండుగురు గురువులు ఉండేవారు. వారందరి పట్లా దాదా అచంచలమైన భక్తి,విశ్వాసాలను ... ...మరింత చదవండిమర్యాదలను కలిగి ఉండేవారు. వారి రాక సందర్భంగా.... స్వాగత సత్కారాల కోసం.... అలాగే,వసతి ఏర్పాట్ల కోసం ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు ఏ మాత్రం వెనకాడకుండా వెచ్చించేవారు. వారి ప్రతి మాటనూ ఆజ్ఞగా తలచి తక్షణమే శిరసావహించేవారు. దాదా ఇంట్లో ప్రతి రోజూ సత్సంగం జరుగుతుండేది. అందులో దాదా విధిగా హాజరయ్యేవారు. దాదా తన కుమార్తెల వివాహాలను కూడా భక్తి ప్రపత్తులు కల వారి కుమారులతోనే చేశారు... ఆ సందర్భంగా ఇచ్చే కానుకలతోపాటు భగవద్గీతను ఒక చిన్న వెండి మందిరం లో ఉంచి బహూకరించేవారు. తక్కువ చదవండి పూర్తి కథని చదవండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఆది పిత - 2 ఆది పిత - నవలలు Bk swan and lotus translators ద్వారా తెలుగు - జీవిత చరిత్ర 4.6k 14.9k Free Novels by Bk swan and lotus translators మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Novel Episodes తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Humour stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Social Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా Bk swan and lotus translators ఫాలో అవండి