అఖిరా – ఒక ఉనికి కథ

(1)
  • 46
  • 0
  • 1.7k

ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది. అటు వైపు నుండి సత్య ఉత్సాహంగా, “హలో అఖిరా! రెడీ అయ్యావా?” అని అడిగింది. అఖిరా కళ్ళు మెత్తగా తుడుచుకుంటూ, మెల్లగా లేచి, “రెడీనా… ఏంటీ, పొద్దున్నే కాల్ చేసావు?” అని అన్నది. సత్య, “ఏంటీ, ఇంకా లేవలేదా?" 9కి ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి” అని కంగారుగా చెప్పింది. అఖిరా టైమ్ చూసింది. 8:10. “ఓ మై గాడ్, కలెజ్ కి టైమ్ అవుతోంది… కాస్త ముందు కాల్ చేయలేవా?” అని అనగానే, సత్య, “హలో మేడం, లేట్ గా లేచింది, నువ్వు నన్నంటే ఎలా?” అని మరల ఉత్సాహంగా అడిగింది. “తొందరగా వెళ్లి రెడీ అవ్వు, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను” అని చెప్పగానే, అఖిరా, “సరే, పెట్టు, బై” అని చెప్పి, తొందరగా రెడీ అయ్యింది. పటా-పటా పుస్తకాలు చేర్చి, తన ప్రాజెక్ట్ కోసం తయారుచేసిన మోడల్ తీసుకుని, “ఎవ్వరూ చూడక ముందే వెళ్లిపోవాలి” అని తనకు తానే చెప్పుకుని బయటకి వెళ్లింది.

1

అఖిరా – ఒక ఉనికి కథ - 1

ఎపిసోడ్- 1ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది.అటు వైపు నుండి ఉత్సాహంగా, “హలో అఖిరా! రెడీ అయ్యావా?” అని అడిగింది.అఖిరా కళ్ళు మెత్తగా తుడుచుకుంటూ, మెల్లగా లేచి,“రెడీనా… ఏంటీ, పొద్దున్నే కాల్ చేసావు?” అని అన్నది.సత్య, “ఏంటీ, ఇంకా లేవలేదా?" 9కి ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి” అని కంగారుగా చెప్పింది.అఖిరా టైమ్ చూసింది. 8:10.“ఓ మై గాడ్, కలెజ్ కి టైమ్ అవుతోంది… కాస్త ముందు కాల్ చేయలేవా?” అని అనగానే,సత్య, “హలో మేడం, లేట్ గా లేచింది, నువ్వు నన్నంటే ఎలా?” అని మరల ఉత్సాహంగా అడిగింది. “తొందరగా వెళ్లి రెడీ అవ్వు, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను” అని చెప్పగానే,అఖిరా, “సరే, పెట్టు, బై” అని చెప్పి, తొందరగా రెడీ అయ్యింది. పటా-పటా పుస్తకాలు చేర్చి, తన ప్రాజెక్ట్ కోసం తయారుచేసిన ...మరింత చదవండి

2

అఖిరా – ఒక ఉనికి కథ - 2

ఎపిసోడ్ – 2అఖిరా హాస్పిటల్ కి చేరుకుంది.కంగారుగా రిసెప్షన్ లో ఇలా అడిగింది –“ఎక్స్క్యూస్ మీ, ఎక్స్క్యూస్ మీ మామ్… పేషెంట్ పేరు సువర్ణ. అడ్మిట్ ఏ వార్డ్ లో ఉన్నారు?” అని అడిగింది.రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి,“పైన ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నంబర్ 4 లో చూడండి,” అని చెప్పింది.అఖిరా, “ఓకే, థ్యాంక్స్,” అని చెప్పి పరుగెత్తింది.డోర్ తేసి చూసింది — సువర్ణ పడుకుని ఉంది, పక్కనే నిక్కి కూర్చుంది.అఖిరా, “నిక్కి, పిన్నికి ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగింది.నిక్కి, “అక్కా, ఇప్పుడు పరవాలేదు. మళ్లీ అదే ప్రాబ్లం… కిచెన్ లో పని చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఈరోజు టెస్ట్ క్యాన్సిల్ అయ్యిపోయింది. ఇంటికి తొందరగా వచ్చాను. అమ్మని అలా చూడగానే వెంటనే హాస్పిటల్ కి తీసుకువచ్చా,” అని చెప్పింది.అఖిరా కొంచెం రిలాక్స్ అయ్యింది.“సరే, ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అన్నారు డాక్టర్?” అని అడిగింది.నిక్కి, “ఇప్పుడే డ్రిప్స్ ...మరింత చదవండి

3

అఖిరా – ఒక ఉనికి కథ - 3

ఎపిసోడ్ – 3రెండు రోజులు గడిచాయి…రాత్రి తొమ్మిదికి దగ్గరపడుతోంది. సువర్ణ కిచెన్‌లో భోజనం చేస్తున్నారు. అఖిరా నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి,“పిన్నీ… మీరు చేయొద్దు. నేను మీకు రెస్ట్ కావాలి,” అంది.సువర్ణ ముఖంలో ఎప్పటిలానే కఠినత్వం ఉంది.“నేనే చూస్తాను… నువ్వు వెళ్లు,” అంది.అఖిరా పిన్నీ చేతిని పట్టుకుని మృదువుగా,“పిన్నీ… మీరు ఎన్ని సార్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా… నేను మాత్రం మీరు, నిక్కీ ఇద్దరినీ వదిలి ఎక్కడికి వెళ్లను.నాన్న చివరి మాట గుర్తొస్తోంది… మీ ఇద్దరి బాధ్యత నాది,” అంది.ఈసారైనా సువర్ణ సమాధానం ఇచ్చింది. కానీ అది సాఫ్ట్ కాదు—కేవలం అలసట.“అలాగే చూడు,” అని చిన్నగా అనడంతో, ఆవిడ కుంగిపోయిన మనసు కనపడింది.ముగ్గురూ కలిసి భోజనం చేశారు.తర్వాత పిన్నీ, నిక్కీ గదిలో పడుకోబెట్టేందుకు వెళ్లింది.అఖిరా వాళ్లిద్దరినీ చూస్తూ తలుపు మెల్లగా మూసి తన గదికి వెళ్లింది.అలమార లోపలున్న పాత పెట్టె తీసి నాన్న రాసిన లేఖను తెరిచింది.“అఖిరా… నేను ...మరింత చదవండి