భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case లో జడ్జి గారు ఇవ్వబోయే తుది తీర్పు కోసం court లో ఉన్న మీరా తల్లి, తండ్రులు మరియు స్నేహితులతో భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. తన కూతుర్ని దారుణంగా rape చేసి చంపిన వాళ్ళని న్యాయస్థానం శిక్ష విధిస్తుందా, లేదా అనే తెలియని భయంతో మీరా తల్లి, తండ్రులు ఎదురు చూస్తున్నారు. Court లోపలికి వెళ్ళే ధైర్యం లేని మోనిక తన స్నేహితురాలిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అని దేవుడిని వేడుకుంటుంది. మీడియా వాళ్ళు ఏ తీర్పు ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముద్దాయి అధికార పార్టీ mp కొడుకు కావడంతో ప్రతిపక్షాలు మీరా చావుని రాజకీయ అస్త్రంగా వాడుకుని దేశం మొత్తం.
మీరా (One Love, One Revenge) - 1
భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case లో జడ్జి గారు ఇవ్వబోయే తుది తీర్పు కోసం court లో మీరా తల్లి, తండ్రులు మరియు స్నేహితులతో భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. తన కూతుర్ని దారుణంగా rape చేసి చంపిన వాళ్ళని న్యాయస్థానం శిక్ష విధిస్తుందా, లేదా అనే తెలియని భయంతో మీరా తల్లి, తండ్రులు ఎదురు చూస్తున్నారు. Court లోపలికి వెళ్ళే ధైర్యం లేని మోనిక తన స్నేహితురాలిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అని దేవుడిని వేడుకుంటుంది. మీడియా వాళ్ళు ఏ తీర్పు ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముద్దాయి అధికార పార్టీ mp కొడుకు కావడంతో ప్రతిపక్షాలు మీరా చావుని రాజకీయ అస్త్రంగా వాడుకుని దేశం మొత్తం, ఒక సంచలన case గా మారేలా చేయడం వల్ల, దేశం మొత్తం ఈ case లో వచ్చే తీర్పు ...మరింత చదవండి
మీరా (One Love, One Revenge) - 2
crime scene - lawyer జితేందర్ రెడ్డి:lawyer చనిపోయిన ప్రాంతం పోలీసులు, మీడియా వాహనాలతో నిండిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది రాకుండా కొంతమంది పోలీసులు ట్రాఫిక్ చేస్తున్నారు. ఒక పోలీసు వాహనం వచ్చి అక్కడ ఆగింది, దాంట్లోంచి ci pratap Varma కిందకి దిగి నోట్లో నములుతున్న గుట్కా కింద ఊసి అప్పటికే car దిగి తన పక్కకి వచ్చి నుంచున్న కానిస్టేబుల్ రాజు వైపు చేయి చాపాడు. రాజు water bottle ఇవ్వకపోయేసరికి అటు వైపు చూసాడు. రాజు అర్ధం కాలేదు అన్నట్లు face పెట్టి CI వైపు భయంగా చూస్తున్నాడు. ci కోపం గా కానిస్టేబుల్ రాజు తలమీద కొట్టి 6 నెలలుగా నాతో ఉంటున్నావ్ ఇప్పటికీ నాకు ఏ time కి ఏం కావాలో తెలుసుకోలేకపోయావ్, ఆ water bottle ఇలా ఇవ్వు అన్నాడు. రాజు భయంగా car లో ఉన్న water bottle తీసి ...మరింత చదవండి
మీరా (One Love, One Revenge) - 3
మౌనిక tension పడుతూ ఉండడం గమనించిన నాని "అలాంటి వాళ్ళకి ఎంతో మంది శత్రువులు ఉంటారు, ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడుచేసుకోకండి" అని మౌనిక చూసి "వెళ్దామా"? అన్నాడు.మౌనిక రెండు క్షణాలు నాని వైపు చూసి silent గా బయటకు వెళ్తుంది."సరే రా మీరు collage కి వెళ్ళండి, మేము temple నుంచి Direct గా collage కి వచ్చేసాం" అంటూ మౌనిక వెనుక నడుస్తూ వెళ్ళాడు నాని.వెంకటేశ్వరస్వామి ఆలయంశనివారం కావడంతో భక్తులతో నిండిపోయిన వెంకటేశ్వరస్వామి ఆలయం ముందు scooter ఆపాడు నాని, మౌనిక కిందకి దిగింది.నాని scooter park చేయడానికి వెళ్తూ "నువ్వు వెళ్తూ ఉండు నేను పార్కింగ్ లో పెట్టి వస్తాను" అని పక్కనే ఉన్న పార్కింగ్ place లో scooter park చేసి, తన ముందు నడుస్తున్న మౌనిక వైపు వెళ్ళాడు.ఇద్దరూ కాళ్ళు కడుక్కుని ఆలయంలోకి వెళ్తున్న సమయంలో మౌనిక, నాని చేయి పట్టుకుని ...మరింత చదవండి
మీరా (One Love, One Revenge) - 4
సుదీర్ టెన్షన్ పడుతూ తన మొహం మీద కారుతున్న చెమటను తుడుచుకుని కళ్ళు మూసుకుని ధైర్యం చేసుకుని "రాగిణి ఐ లవ్ యు, ఈ విషయం year గా చెప్పాలని try చేస్తున్న కాని భయంతో చెప్పలేకపోయా" అని మెల్లగా భయంగా కళ్లు తెరిచి చూసాడు sudeer. రాగిణి మొహం లో ఏ విధమైన expression లేకపోవడంతో భయపడుతూ తన వైపే చూస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత షాక్ లోంచి బయటికి వచ్చిన రాగిణి sudeer బుగ్గ పట్టుకుని గిల్లుతూ "so sweet" అని, తన bag లో ఉన్న లాలిపాప్ తీసి సుదీర్ కి ఇచ్చి ఈ "love you too" అని నవ్వుతూ తన friends కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు రాగిణి ఏం చెప్పిందో అర్థం కాని సుధీర్, తన వైపే చూస్తూన్న శ్రీను దగ్గరకి వెళ్ళి silent గా కూర్చున్నాడు. ఏం ...మరింత చదవండి
మీరా (One Love, One Revenge) - 5
తన అన్నయ్య నుంచి అలాంటి ప్రశ్న ని ఎదురు చూడని మౌనిక shocking గా చూసి తడబడుతూ "sudden గా ఏమైంది ఇలా అడుగుతున్నావ్? వాడు మంచి friend అంతే" అంది. "ఏం లేదు ఒకవేళ నువ్వు అతన్ని లవ్ చేస్తుంటే, ఆ విషయం ఎవరో చెప్తే వినేకంటే, నీ నుండి తెలుసుకుంటే better కదా" అన్నాడు చందు. మౌనిక ఇబ్బందిగా తన వదిన వైపు చూసి నవ్వుతూ box తీసుకుని కొంచెం దూరం వెళ్ళి ఆగి, "అవును నేను వాడ్ని love చేస్తున్నాను. నువ్వు చెప్పమన్నావ్ చెప్పాను. ఇద్దరి గురించి నీకు ఇంకా ఏమైనా doubs ఉంటే వచ్చిన తర్వాత చెప్తాను సరే నా"? అని speed గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. చందు ఏం మాట్లాడకుండా silent గా చూస్తూ ఉన్నాడు. గీత ఓరగా చందు వైపు చూస్తూ నవ్వుతూఉంది. గీత నవ్వుకోవడం చూసిన చందు, తేజస్వి కి ...మరింత చదవండి