అందమైన సముద్ర తీరం కలిగిన విశాఖపట్టణం. సాఫ్టవేర్ రంగం బాగా పుంజుకుంటున్న తరుణం లొ పెద్ద పెద్ద కంపనీలు వాళ్ళ శాఖలను విశాఖపట్టణం లొ పెడుతున్నారు. అలా వచ్చిన వాటిలొ ఒక పెద్ద సాఫ్టవేర్ కంపనిలొ ఇంటర్వ్యూస్ (Interviews) జరుగుతున్నాయి. అర్జున్ అనె ఒక మామూలు మద్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ ఇంటర్వ్యూ (Interview) కి వచ్చాడు. అతడు ఎంతొ కష్టపడి పార్ట టైమ్ జాబ్ చెసుకుంటు ఇంజినేరింగ్ మరియు ఎంటెక్ (Mtech) పూర్తి చేసాడు. తనకి ఈ ఉద్యోగం వస్తె తన ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటు ఉండాగా. కాసేపటికి తనని ఇంటర్వ్యూ (Interview) కి అని లోపలికి పిలిచారు. అక్కడ వాళ్ళు పెట్టిన పరిక్షలలొ మరియు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎంతొ సమర్ధవంతంగా సమాధానాలిచ్చి. ఆ ఉద్యోగాన్నీ సంపాదించాడు.
చిత్తభ్రమణం (The Illusion) - 1
Part - 1ఆత్మహత్య (Suicide)అందమైన సముద్ర తీరం కలిగిన విశాఖపట్టణం. సాఫ్టవేర్ రంగం బాగా పుంజుకుంటున్న తరుణం లొ పెద్ద పెద్ద కంపనీలు వాళ్ళ శాఖలను లొ పెడుతున్నారు. అలా వచ్చిన వాటిలొఒక పెద్ద సాఫ్టవేర్ కంపనిలొ ఇంటర్వ్యూస్ (Interviews) జరుగుతున్నాయి.అర్జున్ అనె ఒక మామూలు మద్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ ఇంటర్వ్యూ (Interview) కి వచ్చాడు. అతడు ఎంతొ కష్టపడి పార్ట టైమ్ జాబ్ చెసుకుంటు ఇంజినేరింగ్ మరియు ఎంటెక్ (Mtech) పూర్తి చేసాడు. తనకి ఈ ఉద్యోగం వస్తె తన ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటు ఉండాగా.కాసేపటికి తనని ఇంటర్వ్యూ (Interview) కి అని లోపలికి పిలిచారు. అక్కడ వాళ్ళు పెట్టిన పరిక్షలలొ మరియు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎంతొ సమర్ధవంతంగా సమాధానాలిచ్చి. ఆ ఉద్యోగాన్నీ సంపాదించాడు.అలా ఆ ఉద్యోగాల్లొ చేరిన 5 సంవత్సరాలలొ తన నైపుణ్యం మరియు తెలివితేటలతొ మంచి పొజిషన్ కి ...మరింత చదవండి
చిత్తభ్రమణం (The Illusion) - 2
Part - 2గతం (Flash back)ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ ఇంటి తలుపు కొడతాడు. కాసేపటికి ఓ అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. ఆమె భవ్యభవ్య : వరుణ్ ? ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు?వరుణ్ : అక్కా ఇవాళ పొద్దున్న వార్త చూసావా?భవ్య : ఏం వార్తా?అని అడిగేలోపు వరుణ్ తన మొబైల్ లొఉన్న వీడియొ ఒకటి భవ్య కి చూపిస్తాడు. అందులొ అర్జున్ యొక్క అరెస్టు మరియు అతనికి పడ్డ 7 సంవత్సరాల శిక్ష గురించి ఉంది.అది చూసి భవ్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయి సోఫాలొ చితికిలబడిపోతుంది తరువాత చాలా బాధపడుతూ ఏడుస్తుందివరుణ్ : బాధ పడకు అక్క. నువ్వు ఎడవకు.భావ్య : (ఏడుస్తూ) రేయ్ వరుణ్ తను అలాంటివాడు కాదురా. అర్జున్ చాలా మంచి వాడు. తను తప్పు చేసి ఉండడు. నీకు తేలీదా చెప్పు?వరుణ్ : అర్జున్ అలాంటివాడు కాదు అని నాకూ తెలుసు ...మరింత చదవండి
చిత్తభ్రమణం (The Illusion) - 3
Part - 3సందేహాస్పదం (Suspicious)భవ్య జైలు లొ ఉన్న అర్జున్ ని కలవడానికి ఓ 4 రోజులు ముందు. కోర్టు లొ అర్జున్ కేసు ను లాయర్ అవినాష్ ని కలవడానికి తన ఆఫీసు కి వెళుతుంది.అసిస్టెంట్ : సర్ ఏవరొ అమ్మాయి. పేరు భవ్య అంట మిమల్ని కలవడానికి వచ్చింది.లాయర్ అవినాష్ : ఎందుకు ఏంటి అని అడిగావా?అసిస్టెంట్ : అడిగాను తాను లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ లాయర్ ని అని. అర్జున్ కేసు విషయమై మీతొ మాట్లాడాలని వచ్చింది అని చెప్పింది.లాయర్ అవినాష్ : లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ లాయరా? లోపలి కి పంపించు.అసిస్టెంట్ : మేడమ్ మిమల్ని సార్ రమ్మంటున్నారు.భవ్య లోపలికి వెళుతుంది.భవ్య : నమస్తె అండి.లాయర్ అవినాష్ : నమస్తె కూర్చోండి. మీరు లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ అని చెప్పారు.భవ్య : అవును సార్. నేను మీ దగ్గర కి ...మరింత చదవండి
చిత్తభ్రమణం (The Illusion) - 4
Part - 4దర్యాప్తు (Investigation)వైజాగ్ లో ఆర్. కె బీచ్ తరువాత అంత ఎక్కువ పేరున్న ఇంకో బీచ్ ఋషికొండ బీచ్. దానికి దగ్గర లొ కప్స్ (Caffeine cups) అనె కాఫీ రెస్టారెంట్ ఉంది. అందులొ ఒక వ్యక్తి ఖంగారు పడుతూ ఒక టేబుల్ దగ్గర ఎవరి కోసమొ ఎదురు చూస్తున్నాడు.మద్య మద్య లొ తన మోబైల్ తీసి చూస్తున్నాడు. కాసేపటికి " ఎక్కడ ఉన్నావు" అంటు ఎవరికొ మెసేజ్ చేశాడు. 5 నిమిషాల తరువాత "దగరలొ ఉన్నాను 2 నిమిషాలలొ అక్కడుంటా " అని తనకి తిరిగి మెసెజ్ వచ్చింది.2 నిమిషాల తరువాత ఒక అమ్మాయి ఆ వ్యక్తి ఉన్న టేబుల్ వద్దకు వచ్చి. " హాయి మీరు సంతోష్ ఏ కదా? " అని అడిగింది."యా నేను సంతోష్ నె. మీరు తనుజా కదా? "తనుజా : అవును. సారి లేట్ అయినందుకు మిమల్ని చాలా ...మరింత చదవండి
చిత్తభ్రమణం (The Illusion) - 5
Part - 5పునఃపరిశీలన (Re-Investigation)ముంబయి నగరం లొని ధనవంతులు మరియు పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల కార్యాలయాలు ఉండె ప్రాంతాలలొ సముద్రతీరం వద్ద ఉన్న కఫ్ (Cuff parade) ప్రాంతం ఒకటి. అక్కడ ఒక పెద్ద కార్పొరేట్ భవనం లోని 20 వ అంతస్తులొ ఉన్న ఆఫీసు. అక్కడ టీ.వీ లొ మీరా హత్య కు సంబందించిన వార్తను తెలుగు న్యూస్ చానెల్ లొ చూపిస్తున్నారు." వార్తా వ్యాఖ్యాత (News Anchor) : 2 నెలలు క్రితం విశాఖపట్టణం, రుషికొండ ప్రాంతంలోని సీ-వ్యూ అపార్టమెంట్సు లొ జరిగిన మీరా హత్య కేసు లొ ఇప్పుడు మరొ కొత్త మలుపు.మీరా చనిపోయిన తరువాత తన తల్లిదండ్రులు తమ సొంత ఊరు బొబ్బిలి కి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చనిపోయారు. మీరా హత్య తాలుకు పునఃపరిశీలన కోసం పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (special team) వాళ్ళు మీరా తల్లిదండ్రుల యొక్క ...మరింత చదవండి