అందమైన సముద్ర తీరం కలిగిన విశాఖపట్టణం. సాఫ్టవేర్ రంగం బాగా పుంజుకుంటున్న తరుణం లొ పెద్ద పెద్ద కంపనీలు వాళ్ళ శాఖలను విశాఖపట్టణం లొ పెడుతున్నారు. అలా వచ్చిన వాటిలొ ఒక పెద్ద సాఫ్టవేర్ కంపనిలొ ఇంటర్వ్యూస్ (Interviews) జరుగుతున్నాయి. అర్జున్ అనె ఒక మామూలు మద్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ ఇంటర్వ్యూ (Interview) కి వచ్చాడు. అతడు ఎంతొ కష్టపడి పార్ట టైమ్ జాబ్ చెసుకుంటు ఇంజినేరింగ్ మరియు ఎంటెక్ (Mtech) పూర్తి చేసాడు. తనకి ఈ ఉద్యోగం వస్తె తన ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటు ఉండాగా. కాసేపటికి తనని ఇంటర్వ్యూ (Interview) కి అని లోపలికి పిలిచారు. అక్కడ వాళ్ళు పెట్టిన పరిక్షలలొ మరియు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎంతొ సమర్ధవంతంగా సమాధానాలిచ్చి. ఆ ఉద్యోగాన్నీ సంపాదించాడు.
చిత్తభ్రమణం (The Illusion) - 1
Part - 1ఆత్మహత్య (Suicide)అందమైన సముద్ర తీరం కలిగిన విశాఖపట్టణం. సాఫ్టవేర్ రంగం బాగా పుంజుకుంటున్న తరుణం లొ పెద్ద పెద్ద కంపనీలు వాళ్ళ శాఖలను లొ పెడుతున్నారు. అలా వచ్చిన వాటిలొఒక పెద్ద సాఫ్టవేర్ కంపనిలొ ఇంటర్వ్యూస్ (Interviews) జరుగుతున్నాయి.అర్జున్ అనె ఒక మామూలు మద్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ ఇంటర్వ్యూ (Interview) కి వచ్చాడు. అతడు ఎంతొ కష్టపడి పార్ట టైమ్ జాబ్ చెసుకుంటు ఇంజినేరింగ్ మరియు ఎంటెక్ (Mtech) పూర్తి చేసాడు. తనకి ఈ ఉద్యోగం వస్తె తన ఇంటి సమస్యలన్నీ తీరిపోతాయి అని అనుకుంటు ఉండాగా.కాసేపటికి తనని ఇంటర్వ్యూ (Interview) కి అని లోపలికి పిలిచారు. అక్కడ వాళ్ళు పెట్టిన పరిక్షలలొ మరియు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎంతొ సమర్ధవంతంగా సమాధానాలిచ్చి. ఆ ఉద్యోగాన్నీ సంపాదించాడు.అలా ఆ ఉద్యోగాల్లొ చేరిన 5 సంవత్సరాలలొ తన నైపుణ్యం మరియు తెలివితేటలతొ మంచి పొజిషన్ కి ...మరింత చదవండి