మీరా, లీనా, తాన్య ముగ్గురు ఒక గుడి కి వెళ్తారు. ఆ గుడిని చూడగానే మీరా కి ఎక్కడో చేసినట్టు అనిపిస్తుంది. ఏమీ అర్థం కాదు ఆ పురాతన శిల్పాలు, ఆ స్తంభాల మీద రాసిన వేద మంత్రాలు చదువుతూ సమయం గాడిచిందే తెలీదు. ఈలోపు సాయంత్రం అయిపోయింది చూస్తే అక్కడ లీనా, తాన్య లేరు భయం తో గట్టిగా అరిచింది యెవరు లేరు. ఒక క్షణం వెనక్కే ఏలా వెళ్లాలి అని చూస్తూ చూస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. లేచి చూస్తే తనకు అసలు ఏమీ గుర్తు లేదు.అధ్యాయం 1 – పిలుపునెల్లూరు జిల్లా లోని ఒక చిన్న గ్రామం – పాతకాలపు ఆలయం మధ్యలో…“లీనా… ఆలయం చాలా పూర్వమైనట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఇదే చోట ఉన్నట్టు అనిపిస్తోంది,” మీరా మౌనంగా అంది.“ఓహ్ మీరా, నీ ఆర్టిస్టిక్ ఫీలింగ్స్ వచ్చాయ్ ఎంకో. ఇది భయంగా లేదు నాకైతే,”
Full Novel
నిజం వెనకాల ఆలయం - 1
మీరా, లీనా, తాన్య ముగ్గురు ఒక గుడి కి వెళ్తారు. ఆ గుడిని చూడగానే మీరా కి ఎక్కడో చేసినట్టు అనిపిస్తుంది. ఏమీ అర్థం కాదు పురాతన శిల్పాలు, ఆ స్తంభాల మీద రాసిన వేద మంత్రాలు చదువుతూ సమయం గాడిచిందే తెలీదు. ఈలోపు సాయంత్రం అయిపోయింది చూస్తే అక్కడ లీనా, తాన్య లేరు భయం తో గట్టిగా అరిచింది యెవరు లేరు. ఒక క్షణం వెనక్కే ఏలా వెళ్లాలి అని చూస్తూ చూస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. లేచి చూస్తే తనకు అసలు ఏమీ గుర్తు లేదు.అధ్యాయం 1 – పిలుపునెల్లూరు జిల్లా లోని ఒక చిన్న గ్రామం – పాతకాలపు ఆలయం మధ్యలో…“లీనా… ఆలయం చాలా పూర్వమైనట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఇదే చోట ఉన్నట్టు అనిపిస్తోంది,” మీరా మౌనంగా అంది.“ఓహ్ మీరా, నీ ఆర్టిస్టిక్ ఫీలింగ్స్ వచ్చాయ్ ఎంకో. ఇది భయంగా లేదు నాకైతే,” అన్నది తాన్య, ...మరింత చదవండి
నిజం వెనకాల ఆలయం - 2
అధ్యాయం 5 – గతజన్మ గమ్యంఆలయం లోపల చీకటి… నిశ్శబ్దం…మీరా మెల్లగా ఆ శబ్దం వచ్చిన శిల్పం వైపు నడిచింది. శిల్పం మానవ రూపంలోకి మారినట్లు — అది ఆమెను చూస్తోంది."నువ్వు మళ్ళీ అడుగు పెట్టినది ఈ స్థలంలో... నువ్వు శపించబడిన పాత వాగ్దానం గుర్తుందా?"మీరా చేతులు వణికుతున్నాయి. కానీ ఆమె ముందడుగు వేసింది.ఆ తీపి శబ్దం ఒక పురాతన ధ్వని వంటి కథ చెబుతుంది…---[ఫ్లాష్‌బ్యాక్ - 400 ఏళ్ల క్రితం]అదే ఆలయం. కానీ కొత్తగా కనిపిస్తోంది — వెలుగు, కళ, శక్తి.మీరా ఇప్పుడు "అమృత" అనే యువ రాజకుమారి రూపంలో ఉన్నది.ఆమె తండ్రి రాజు, ఆలయ రహస్యాన్ని కాపాడేందుకు శపించబడ్డాడు.ఆమెను గోప్యంగా పెంచారు — శిల్పాల నిడివిలో, మంత్రాల మధ్య.ఒక రోజు, ఆమె ప్రేమలో పడింది. ఒక యోగితో. కానీ ప్రేమ మానవమైనది. ఆలయం దానికి అనుమతించలేదు.ఆ గాధ, ఆలయ పవిత్రతను ద్రోహించినదిగా భావించబడింది.ఆమెను శపించబడ్డదిగా ప్రకటించారు —"ఇది ...మరింత చదవండి
నిజం వెనకాల ఆలయం - 3
శాంభవుడు మీరాను అంతం చేయాలనుకుంటున్నాడని మీరాకు తెలుసు. కానీ ఎందుకు అనేది ఆమెకు అర్థం కాదు. వాడి గురించి నిజం తెలుసుకోవాలనిపించినప్పుడు, తన దగ్గర ఉన్న ఆ శక్తి గురించి ఏదైనా సమాచారం ఉండవచ్చని భావించి, ఆమె ఆ పుస్తకాన్ని తెరిస్తుంది. అప్పుడు, ఆమెకు శాంభవుడి గతం ఇలా కనపడుతుంది…అధ్యాయం 8 – మరో శక్తిఫ్లాష్‌బ్యాక్ [400 సంవత్సరాల క్రితం]యువ రాణి అమృత తండ్రి శ్రీ రాజా కేశవరాయుడు భవనంలో, మంత్రిగా ఉన్న శాంభవుడు—ఆ భవనంలోనే అత్యంత తెలివైనవాడు, శక్తిశాలి వాడు. చాలా సంవత్సరాలుగా రాజుగా స్థానం పొంది, మొత్తం ఊరిని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతని లక్ష్యానికి అడ్డుగా నిలిచింది ఒక్క యువ రాణి అమృత మాత్రమే. అందరికీ తెలిసింది శాంభవుడి తెలివే, కానీ ఎవరికీ తెలియనిది—అతడు నిజానికి ఒక మాంత్రికుడని, అతని కంటు ఒక చీకటి కోణంఉందని. ఎవరైనా అతడి నిజాన్ని తెలుసుకుంటే, వారిని ...మరింత చదవండి