నులి వెచ్చని వెన్నెల

(20)
  • 25.5k
  • 0
  • 12.9k

ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం. ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు

Full Novel

1

నులి వెచ్చని వెన్నెల - 1

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ డిస్క్లైమర్ ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం. ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు &&& అమెరికాలో తమ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ కోసం మూడు నెలలు ప్లాన్ చేసుకుని వచ్చిన సమీర కి తన డాడ్ ఫోన్ చేసి ముఖ్యమైన విషయం మాట్లాడేది వుందని, వెంటనే ఇండియా కి ఇంటికి బయలుదేరి వచ్చేయమనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ...మరింత చదవండి

2

నులి వెచ్చని వెన్నెల - 2

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "డాడ్ మీకు తెలుసుగా ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో. నేనొచ్చి కేవలం వన్ వీక్ మాత్రమే ఒక రౌండ్ అఫ్ మీటింగ్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ తో అయింది. ఇంకా త్రి రౌండ్స్ అఫ్ మీటింగ్స్వున్నాయి డాడ్. ఆలా ఎలా వచ్చేగలను?" తనని తన డాడ్ ఎందుకలా అడిగాడు అన్నది ఆలోచించడానికి ట్రై చేస్తూ అంది. "మరేం పర్లేదు. అదంతా మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇమ్మీడియేట్ గా బయలుదేరి ఇండియా కి వచ్చేయ్." తను మరొకసారి షాక్ తింది. తనని తన డాడ్ అలా వచ్చేయ మన్నందుకు కాదు, ఆయన వాయిస్ లో ఆందోళన తనకి ఎక్కువ కంగారు కలిగిస్తూవుంది. తన డాడ్ గురించి తనకి బాగా తెలుసును. ఏ విషయానికి కంగారు పడే మనిషి కాదు. ఎంత పెద్ద సమస్య అయినా ఎంతో స్థిమితంగా, చక్కగా అలోచించి నిర్ణయం ...మరింత చదవండి

3

నులి వెచ్చని వెన్నెల - 3

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ ఒళ్ళు భగ్గుమని మండింది సమీరకి. తను ఆ బిజినెస్ అంతటికి సోల్ ఓనర్. అయినా అంత మాట్లాడుతూ వున్నాడు. తమ ఎంప్లొయీస్ అందరిలో తనని ఏకవచనంలో సంభోదించేది వీడొక్కడే. "నా బిజినెస్, నా ఆఫీస్, నా ఇష్టం. నాక్కావాలంటే వస్తాను, లేకపోతే లేదు. అయితే ఏంటి?" తను కోపంగా అడిగింది. "నేనేం అది కాంట్రడిక్ట్ చెయ్యదలుచుకోలేదు. కాకపోతే నేనూ ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో వున్నాను. కంపెనీకి ఇంకా ఇందులో పనిచేసే వాళ్ళకి ఇబ్బంది కలక్కుండా చూడాల్సిన బాధ్యత నామీద వుంది. అందుకనే నీ బాధ్యత నీకు గుర్తు చేస్తూ వున్నాను. అయినప్పటికీ నన్నే విషయాలలోనూ కల్పించుకోవద్దంటే నాకే అభ్యంతరం లేదు." వెంటనే కోపంగా ఇంకేదో అనబోయి చటుక్కున ఆగిపోయింది. ఎంత తను అనురాగ్ అంటే ఇరిటేషన్ ఫీల్ అవుతూవున్నా, తను చెప్పిన దాంట్లో రీజన్ వుంది. "ఇవాళ ...మరింత చదవండి

4

నులి వెచ్చని వెన్నెల - 4

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ అనురాగ్ కూడా కుర్చీలోనుంచి లేచి సమీరకి అపోజిట్ గా వచ్చాడు. "నిజంగా ఒక విషయం గురించి డాడ్ అంతగా ఆందోళన పడ్డారా? ఇది నాకు ఆశ్చర్యంగా వుంది. ఏ విషయం గురించి అయినా అలా ఆందోళన పడే మనస్తత్వం కాదాయనది. సమస్యలని చాలా సులువుగా సాల్వ్ చేస్తారు." సడన్గా అనురాగ్ మోహంలో కూడా ఆందోళన, ఇంకా ఆశ్చర్యం కనిపించాయి. "ఎస్, అనురాగ్. అదే నాకూ ఆందోళనగా వుంది. డాడ్ నే ఆందోళన పెట్టిన ఆ విషయం ఏమిటో నాకూ ఎంత ఆలోచించినా బోధపడడం లేదు." అనురాగ్ కూడా అలా ఆందోళన పడడం తన ఆందోళనని ఇంక ఎక్కువ చేసింది. "ఆయన రాసిన డైరీ చదివావా? డాడ్ కి డైరీ రాసే అలవాటు వుంది. అందులో ఏమైనా మెన్షన్ చేసి వుండొచ్చు." "చదివాను. అందులో కూడా ఏం మెన్షన్ చెయ్యలేదు." "అందర్నీ ...మరింత చదవండి

5

నులి వెచ్చని వెన్నెల - 5

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ తరంగ్ తో తనకి ఇంకా మల్లికకి కూడా ఫ్రెండ్షిప్ కొద్దీ రోజుల్లోనే ఏర్పడింది. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వుండేవారు. "యు అర్ ఇండీడ్ బ్యూటిఫుల్!" తనవైపు ఆసక్తి గా చూస్తూ అన్నాడు తరంగ్ ఒకరోజు ఇంట్లో తామిద్దరూ మాత్రమే వున్నప్పుడు. "థాంక్ యు." పెదాల మీదకి నవ్వు దుమకకుండా కష్టపడుతూ అంది. ఇంకెవరు తనని ఆలా కాంప్లిమెంట్ చేసినా, థాంక్స్ చెప్పడానికి బదులుగా ఇరిటేట్ అయిపోయి ఉండేది. కానీ ఈ తరంగ్ విషయం వేరు. పద్దెనిమిదేళ్ల వయసులోనే, ఎక్సరసైజ్డ్ బాడీతో హ్యాండ్సమ్ గా వున్నాడు. తనకి తెలియకుండానే వాడివైపు అట్ట్రాక్ట్ అయిపోయేది. వాడిని చూసినప్పుడల్లా చాలా, చాలా చిలిపి ఆలోచనలు కూడా వచ్చేవి. అనుకోకుండానే వాడు తనని గట్టిగా కౌగలించుకుని తన పెదాల మీద ముద్దు పెట్టుకుంటే ఎలావుంటుంది అన్నఆలోచన వచ్చి చాలా చాలా థ్రిల్లింగా అనిపించేది. మనసులో ఆలోచనలు ...మరింత చదవండి

6

నులి వెచ్చని వెన్నెల - 6

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ చెంప దెబ్బ కొట్టినట్టుగా వుంది మల్లిక చెప్పింది. అవును, ఇలా ఆలోచిస్తూ కూడా ఆ తరంగ్ పడుకోకుండా తానెందుకు వుండలేకపోతూంది? మరొకసారి అలాంటి తప్పు చేయకూడదన్న ధృడమైన నిర్ణయం తీసుకుంది. కానీ తను అనుకున్నట్టుగా తను ఉండలేక పోయింది. ఆ మల్లిక చెప్పింది హండ్రెడ్ పర్శంట్ నిజం. కొన్ని సందర్భాలలో ఆ అర్జ్ ని తట్టుకోవడం తనకి చాలా కష్టం అయిపొయింది. మరీ ఐరానికల్ గా ఆ తరంగ్ గాడితోటే సెక్స్ చేసింది. వాడు తనని అప్పుడు అనుభవించిన తీరు తలుచుకుంటూ వుంటే ఇప్పటికి కూడా తన వళ్ళంతా పులకించిపోతూ వుంది. ఎదో థ్రిల్ ఫీలింగ్ తో మనసంతా నిండిపోతూ వుంది. వాడు తన శరీరంలో తాకని, ముద్దు పెట్టని భాగం లేదు. వాడు మల్లికని కూడా ఇలాగే అనుభవించే వాడా ఆశ్చర్యంగా ఆలోచించేది తను. అలా ఆలోచిస్తూ బెడ్ ...మరింత చదవండి

7

నులి వెచ్చని వెన్నెల - 7

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ హమ్మయ్య! కావాలనుకున్నట్టుగానే చెప్పింది, రిలీఫ్ గా అనుకున్నా, అనకుండా వుండలేకపోయింది సమీర. "కానీ ఆ బాత్రూం అనుభవం, ఇంకా బెడ్ మీద అనుభవం కూడా చాలా రియలిస్టిక్ గా వున్నాయి. నా ఇమాజినేషన్ అని ఎంతమాత్రం అనిపించడం లేదు. ఆ తరంగ్ గాడు...............జస్ట్ ఎలా చెప్పాలో నాకు తోచడం లేదు. నిజంగా వాడు అది చేస్తూన్నట్టుగానే అనిపించింది. వాడు రియల్ గా చేస్తూన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో, అలానే ఫీల్ అయ్యాను." "మన షబ్-కాన్షస్ కి మనకి కొన్ని కొన్ని ఇమాజినేషన్స్ రియల్ అనిపించేలా చేయగలిగే శక్తి వుంది. ఇట్స్ జస్ట్ దట్. డోంట్ వర్రీ." నవ్వి అంది మల్లిక. "అయినా ఆ తరంగ్ సెక్స్ చేసిన తీరు మరిచిపోవడం కష్టమే. అదలా గుర్తుకొస్తూ వుండడం లో ఆశ్చర్యం ఏమీ లేదు." "షట్ అప్. నేను ఇది కాదు నీ ...మరింత చదవండి

8

నులి వెచ్చని వెన్నెల - 8

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఎస్, యు అర్ రైట్." తలూపి అంది సమీర. "ఒకసారి డాడ్ బ్యాంకు లో కంపెనీ ప్లెడ్జి చేసి, లోన్ తీసుకుని, కొత్త ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. అందుకు నువ్వు ఎంతమాత్రం ఒప్పుకో లేదు. అప్పుడు డాడ్ బాగా హర్ట్ అయ్యారు. తను చాలా ఆశ పడ్డారు, ఆ కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దామని. నువ్వంతగా అడ్డుపడకపోతే స్టార్ట్ చేసేవారు. నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు కొత్త యూనిట్ స్టార్ట్ చేసేమని డాడ్ కి నేను సలహా కూడా ఇచ్చాను." సమీర అంది. "నేను ఆ ఆలోచనని అంతగా అపోజ్ చెయ్యడానికి, ముఖ్యంగా రెండు కారణాలు వున్నాయి. మొదటిది, ఆ స్పేర్ పార్ట్శ్ తయారు చెయ్యడం లో మనకి అసలు అనుభవం లేదు. అందుకు కావలసిన స్కిల్ల్డ్ పీపుల్ మనదగ్గర లేరు. అంతేకాకుండా ఆ స్పేర్ పార్ట్శ్ కి చాలా ...మరింత చదవండి

9

నులి వెచ్చని వెన్నెల - 9

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "నో సందీప్. సమీర మేడం కి ఏ ప్రమాదం రాకూడదు. తనకి ఏ ప్రమాదం జరగకూడదు. ముప్పు తలపెట్టాలనుకుంటున్న ఆ ఆడ మనిషి ఎవరు?" కాస్తలో గుర్తుకొచ్చేసింది. తన హస్బెండ్ పేరు సందీప్. అది గుర్తుకు రాగానే సమీర గుండెవేగం పెరిగింది. నీరజ భర్త చనిపోయాడు. చనిపోయిన తన భర్తతో నీరజ ఎలా మాట్లాడుతూంది? అందులోనూ తనగురించి. పూర్తిగా పోయిన భయం మళ్ళీ సమీర గుండెల్లోకి నిండుగా వచ్చి చేరింది. "ఏమిటి ఆ స్త్రీ కి మాడం డాడ్ వల్ల అన్యాయం జరిగిందా? అందుకని అది మాడం ని వదలదా? మరి దానికి నువ్వేమీ చెయ్యలేవా? మాడం మన కుటుంబాన్ని పోషిస్తోంది, ఆ విషయం మర్చిపోకు." "నీరజా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు?" ఇంక ఆగలేక తిన్నగా నీరజ దగ్గరికి వెళ్లి, పక్కన నిలబడి అడిగింది సమీర. "మాడం మీరెప్పుడు ...మరింత చదవండి

10

నులి వెచ్చని వెన్నెల - 10

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "నువ్వూ నీ డాడ్ ఎలా వుండేవారో నాకు బాగా తెలుసు. నీకు నీ చిన్నతనం నుండి లేకపోవడం వల్ల అన్నీ ఆయనే అయిపోయారు. నీ ప్రతివిషయం ఆయనతో షేర్ చేసుకునే దానివి, ఎంతో ఇంటిమేట్ గా ఆయనతో వుండేదానివి. అయన అలా చనిపోవడం నీకు తీర్చలేని లోటు." కాస్త ఆగి మళ్ళీ అంది మల్లిక. "అందువల్ల షబ్-కాంషస్ గా నువ్వు, నీ లైఫ్ పార్టనర్ తో ఒక హస్బెండ్ ని తెచ్చుకోవడమే కాదు, డాడ్ లేని లోటుని కూడా తీర్చుకోవాలనుకుంటున్నావు. దట్ మీన్స్, నువ్వు అనురాగ్ లో కేవలం హస్బెండ్ ని మాత్రమే కాదు, డాడ్ ని కూడా చూస్తావు." "నువ్వు మాట్లాడేది చాలా డిస్గస్టింగా వుంది. దయచేసి మరెప్పుడూ ఇలా మాట్లాడకు." షాక్ తో నిండిపోయింది సమీర మనసు అది వినగానే. "బట్ ఐ జస్ట్ వాంట్ టు ...మరింత చదవండి

11

నులి వెచ్చని వెన్నెల - 11

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అంకుల్ పోయాక నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావని మాకందరికి తెలుసు. కానీ అంకుల్ లాగే నువ్వూ అండ్ స్ట్రాంగ్. ఆ కారణానికి ఇంత వీక్ అయ్యి, మేడ మీదనుండి దూకే ప్రయత్నం చేస్తావని నేను అనుకోను. అసలు ఏం జరుగుతోంది? మాకు తెలియనివ్వు." సంజయ్ తీవ్రంగా అడిగాడు. "సమీర ఏమనుకున్నా, ఇప్పుడు అన్నివిషయాలు మీకు తెలియడం మంచిదనే నేను అభిప్రాయం పడుతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేను వుండగా తనకి ఏ ప్రమాదం జరగనివ్వను." మల్లిక స్వరం ధృడంగా వుంది. "మనమెవ్వరం సమీరకి ప్రమాదం రానివ్వం. ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ అసలు విషయం ఏమిటో ముందు చెప్పు." సంజయ్ చిరాగ్గా అడిగాడు. ఆ తరువాత సమీర గదిలో, మల్లిక అన్నివిషయాలూ వివరించి చెప్తూవుంటే, భయంకనిపించింది నిర్మల ఇంకా సంజయ్ మొహాల్లో. &&& "ఇంత జరుగుతూ ...మరింత చదవండి

12

నులి వెచ్చని వెన్నెల - 12

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అసలు ఏం జరిగింది? ఎక్కడనుండి ఆ ఫోన్ కాల్?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మల్లిక. "లాస్ట్ నిరంజన్ హార్ట్ ఎటాక్ తో పోయాట్ట." సమీర అంది. "ఆ ఫోన్ చేసింది ఎవరో నాకు తెలియదు." "వాట్?" నమ్మలేనట్టుగా చూస్తూ అంది మల్లిక. "థర్టీ టు ఇయర్స్ యంగ్ మాన్. అతను హార్ట్ ఎటాక్ తో పోవడం ఏమిటి? ఎదో ప్రాంక్ కాల్ అయివుంటుంది." "అలా కూడా కావచ్చు." అలా అన్నాక సడన్గా గుర్తుకువచ్చింది సమీరకి. "ఎదో వీడియో క్లిప్ పంపిస్తానన్నాడు. చూద్దాం." సెల్ ఫోన్ తీసుకుని చూస్తే, నిజంగానే ఎదో వీడియో క్లిప్ వాట్సాప్ లో వేచివుంది. ఆతృతగా ఆ వీడియో క్లిప్ ని ఓపెన్ చేసి చూసింది సమీర. మల్లిక కూడా అంతే అతృతతో అదే చూస్తూంది. "ఇట్ ఈజ్ రియల్లీ వెరీ మచ్ షాకింగ్ దట్ సచ్ ...మరింత చదవండి

13

నులి వెచ్చని వెన్నెల - 13

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "అయితే తను ప్రస్తుతం పేస్ చేస్తూన్న ఈ డిజార్డర్ వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదంటావా?" చెప్పలేను. ఈ సైకలాజికల్ డిజార్డర్స్ డెవలప్ అయ్యి తమకి, ఎదుటవాళ్ళకి కూడా ప్రమాదం సృష్టించే అవకాశం కూడా వుంది. ఐ సజెస్ట్ స్ట్రాంగ్ ట్రీట్మెంట్ టు హర్. ఆవిడ ఒప్పుకుంటే, తనని ట్రీట్ చెయ్యడానికి నాకు అభ్యతంరం లేదు." మల్లిక అంది. "అయితే నేను తనతో మాట్లాడి చూస్తాను. తను మంచిమనిషే. తానొక సైకలాజికల్ డిజార్డర్ తో బాధ పడుతోందని, తనకి ట్రీట్మెంట్ అవసరమని చెప్తే మరోలా అనుకోదు." సమీర మొహంలోకి చూస్తూ అన్నాడు అనురాగ్. "అప్పుడే వద్దు అనురాగ్. ఆ విషయం ఆలోచించి చేద్దాం." తను నీరజ ని అడిగిన హెల్ప్ గురించి అనురాగ్ కి ఇంకా మల్లిక కి తెలిస్తే వాళ్లెలా రియాక్ట్ అవుతారా అన్న ఆలోచన వచ్చి అనీజీ ...మరింత చదవండి

14

నులి వెచ్చని వెన్నెల - 14

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఒకే దెన్. నేను వాటిని నమ్మను." ఒక ఫర్మ్ ఎక్సప్రెషన్ తో అంది సమీర. "దట్స్ మల్లిక నవ్వి సమీరని కౌగలించుకుంది. "ఇప్పుడు చెప్పు. అనురాగ్ తో నీ వ్యవహారం ఎంతవరకూ వచ్చింది?" సమీరని విడిచిపెట్టి అడిగింది. "అక్కడే వుంది. డిస్టెన్స్ మామూలుగానే మైంటైన్ చేస్తున్నాడు." రాస్కేల్, తను మీదపడి ముద్దుపెట్టిన తరువాత కూడా వాడిలో ఏ మార్పూలేదు. ఏం జరగనట్టే బిహేవ్ చేస్తున్నాడు. నేనే ఇనీషియేటివ్ తీసుకోవాలి." "టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పటివరకూ ఎవర్నీ ప్రేమించకుండా, పెళ్లిచేసుకోకుండా వున్నవాడు, ఇప్పుడు సడన్గా ఎవరినన్నా ప్రేమించి పెళ్లి చేసేసుకుంటాడా ఏం?" మళ్ళీ నవ్వింది మల్లిక. కానీ సమీర టైం తీసుకోదలుచుకోలేదు. వెంటనే యాక్షన్లోకి దిగాలనే నిర్ణయించుకుంది. &&& "నువ్వు మీదపడి ముద్దులు పెట్టేసినంత మాత్రాన నేను నిన్ను ప్రేమించేస్తాననుకుంటున్నావా? నువ్వు నాకు చిన్నపిల్లగా వున్నప్పటినుండి తెలుసు. నన్నెవరో చిన్నపిల్ల ...మరింత చదవండి

15

నులి వెచ్చని వెన్నెల - 15

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "ఓహ్, గాడ్, గాడ్, గాడ్!" చాలా సేపటి తరువాత మూడోసారి అనురాగ్ వేడి దింపుకుంటూన్నప్పుడు అనకుండా పోయింది సమీర. అతను శరీరం మీద నిస్సత్తువగా వాలగానే గట్టిగా కౌగలించుకుని చెవి మీద ముద్దుపెట్టుకుంది. "ఇంత సామర్ధ్యం నీకెక్కడిదిరా? నువ్విచ్చిన సుఖంలో వందోవంతు కూడా ఇవ్వలేకపోయారు ఆ తరంగ్ ఇంకా నిరంజన్." ఆమె పెదాల మీద ముద్దుపెట్టి అన్నాడు అనురాగ్. "నాతొ సుఖాన్ని పంచుకున్న ప్రతి ఆడది చెప్పిన మాట ఇది." "అంటే................." నొసలు ముడేసింది సమీర. "నీకు ఆల్రెడీ చెప్పాను. నీలాగే నేనూ క్రమశిక్షణ లేకుండానే బ్రతికాను. పెద్దమనిషి కానీ అమ్మాయి దగ్గరనుండి, నలభై ఏళ్ల ఆంటీ వరకూ నాకు సెక్స్ లో అనుభవం వుంది." "మై గాడ్!" సమీర మొహం ఒక హారిబుల్ ఎక్సప్రెషన్ తో నిండిపోయింది. "కానీ ఒక్క విషయం మాత్రం నీకు స్పష్టంగా చెప్తాను." సమీర ...మరింత చదవండి

16

నులి వెచ్చని వెన్నెల - 16

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “నాకు ఒక అక్క వుండేది, నాకన్నా ఏజ్ లో చాలా పెద్దది. ఆమె తరువాత చాలా వరకూ నేను పుట్టలేదు. మా నాన్న ఏదో చిన్న బిజినెస్ చేస్తూ వుండేవారు ఎవరితోనో పార్టనర్ షిప్ తో . ఆ పార్టనర్ కూడా మా ఇంటికి తరుచూ వస్తూవుండేవాడు. మా పేరెంట్స్ ఇద్దరితోటి చాలా క్లోజ్ గా వుండేవాడు. ఒక ఫ్రెండ్ కూడా మాత్రమే అనుకున్నా. ఒకరోజు మా అమ్మతో బెడ్రూంలో చూశాను. ఎలా చూశానో నేను చెప్పలేను. చిన్న కుర్రాడినే అయినా ఏం జరుగుతోందో నాకు అర్ధం అయింది. వాళ్ళనేమీ అనలేక మౌనంగా వుండిపోయాను.. కానీ కోపం అపుకోలేక ఆ విషయం తరువాత మా నాన్నతో చెప్పాను.” కాస్త ఆగి, బెడ్ ఎడ్జ్ మీద కూచున్నాడు అనురాగ్. “రియల్లీ హారీబుల్!” తనూ బెడ్మీద నుండి లేచి డ్రెస్ చేసుకోవడం మొదలు ...మరింత చదవండి

17

నులి వెచ్చని వెన్నెల - 17

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “ఆ విషయం వదిలేయండి. అది తెలుసుకోవడానికి నేనెలాగూ వున్నాను కదా. ఇంకా ముఖ్యమైన విషయాలు చెప్పాల్సినవి వున్నాయా?” “మా డాడ్ నాతో అంతగా చెప్పాలనుకుని చెప్పకుండా చనిపోయిన ఆ విషయం ఏమిటన్నదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి నేను ఇప్పటివరకూ చెప్పినది చాలు.” “సమీరా, నీకు కలుగుతూన్న ఆ వింత అనుభవాలు, ఆ హల్యూసీనేషన్స్ మాటేమిటి? వాటి గురించి కూడా చెప్పు.” తనూ తనకి చేసిన ప్రామిస్ ని గుర్తుచేస్తున్నట్టుగా అన్నాడు అనురాగ్. “మిస్ సమీరా, మీరు ఏ విషయం దాచకుండా నాకు చెప్పడానికి అగ్రీ అయ్యారు.” స్మరణ్ గుర్తు చేశాడు. “ఆల్రైట్.” సమీర తలూపింది. “ఎక్జాట్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పలేను. కానీ నాకు ఎవరో నవ్వుతున్నట్టుగా, ఏడుస్తున్నట్టు గా, ఇంకా నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది. అంతేకాదు నన్ను ఈ మధ్య ఎవరో తాకుతున్నట్టుగా కూడా వుంటూ ...మరింత చదవండి

18

నులి వెచ్చని వెన్నెల - 18

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ “ఇప్పటివరకూ మా అంకుల్ ఎన్నో అసైన్మెంట్స్ టేక్ అప్ చేశారు. అన్నిటిలోనూ విజయం సాధించారు. అది సాధ్యం కాలేదు.” మేనక కాఫీని సిప్ చేయడం పూర్తి చేసి, కప్పుని కింద పెట్టింది. “ఒక విషయంలో మా అంకుల్ ఒక నిర్ణయానికి వచ్చారంటే అది తప్పు కాదు. ఒక నెల రోజుల్లోనే మీ అసైన్మెంట్ పూర్తి చేస్తానని మా అంకుల్ చెప్పారు. అది కచ్చితంగా జరుగుతుంది. ఒక నెల రోజులు మీరు నన్ను బేర్ చేయండి చాలు.” “ఎస్, సమీ. ఇందులో నష్టం నాకు కూడా ఏమీ కనిపించడం లేదు.” సమీర మొహంలోకి చూస్తూ అంది మల్లిక. “యాం ఐ లెఫ్ట్ విత్ ఎనీ అదర్ చాయిస్?” నవ్వింది సమీర. “అలాగే కానిద్దాం.” &&& “నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా నీరజా?” కోపంగా అడిగింది సమీర, నీరజ చెప్పింది విన్నాక. “ఇక్కడ నువ్వు ...మరింత చదవండి

19

నులి వెచ్చని వెన్నెల - 19

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ ఆ రోజు మల్లికా, మేనకలతో ఆఫీస్ లో తన ఛాంబర్ లో కూచుని మాట్లాడుతూ వుంది వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోడానికి సెటిల్ అయి ఒక పదినిమిషాల సమయం అయివుంటుంది. అంతలో సమీర సెల్ ఫోన్ మోగింది. ఎవరో అన్నోన్ పెర్సన్ ని సజెస్ట్ చేస్తూంది ట్రూ కాలర్ "హలో" ఫోన్ కాల్ అటెండ్ చేసి అంది సమీర. "ఈజ్ ఇట్ సమీర, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మమూత్ ఇండస్ట్రీస్?" తను అనుకున్నట్టుగానే ఎవరిదో మగ గొంతు. ఇలాంటి ఫోన్ కాల్స్ సమీరకి కొత్త కాదు. "ఆఫ్ కోర్స్, ఎస్." చిరాకు పడుతూ అంది. "నా పేరు మదన్ చౌదరి. నేనొక ప్రైవేట్ డిటెక్టివ్ ని. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడాలి." కూచున్న చైర్లో స్ట్రెయిట్ గా అయిపోయింది సమీర. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ తనని కలుసుకుని మాట్లాడాలనుకోవడమేమిటి? ఆల్రెడీ ఒక ప్రైవేట్ ...మరింత చదవండి

20

నులి వెచ్చని వెన్నెల - 20

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ మళ్ళీ అదే స్వరం. అవే బెదిరింపులు. తను ఏడుస్తూ అడుగుతోంది. బతిమాలుతోంది. కానీ ఆ మనిషి మాట వినకుండా వెళ్ళిపోతూంది వేగంగా. తనూ తన వెనకాతల వెళుతూంది అదే వేగంతో. సడన్గా ఎదో బలంగా తగిలింది తన మొహానికి ఈ లోకంలోకి తీసుకొస్తూ. చూస్తే అది కిటికీ రెక్క. మళ్ళీ తనకి అదే డ్రీం వచ్చింది. మళ్ళీ తను అలాగే ఆ ఆడమనిషిని బతిమాలుతూ అనుసరించండం ప్రారంభించింది. ఈ సారి ఎక్కడవరకూ వెళ్లేదో ఏం చేసేదో తెలీదు ఈ కిటికీ రెక్క తగిలివుండకపోతే. తానెప్పటికీ ఈ పనికిమాలిన డ్రీమ్స్ నుండి ఇంకా హల్యూసీనేషన్స్ నుండి బయటపడి మామూలుగా కాగలదో? హుస్సురని నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోదామనుకుంటూండగా ఏవో శబ్దాలు వినిపించాయి ఆ గదిలోనుండి. ఆశ్చర్యపడుతూ ఆ తెరిచివున్న కిటికీలోనుండి లోపలికి చూసింది సమీర. తను అప్పుడు చూస్తూవున్న విషయం అంతగా ...మరింత చదవండి

21

నులి వెచ్చని వెన్నెల - 21

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ "సారీ. నేను నిన్ను హర్ట్ చేశాను." విచార వదనంతో అంది సమీర. "కానీ ఇది కూడా నిజం. వాళ్ళిద్దరి చేతుల్లోకన్నా కూడా నీ చేతుల్లో ఎక్కువగా సుఖపడుతున్నా. నేను సెక్స్ గురించి నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నువ్వు సెక్స్ విషయం లో అంత కాపబుల్ కాకపోయినా నిన్ను పెళ్లిచేసుకుందామనుకున్నా. కానీ.................." తను చెప్పదలుచుకున్నది నొక్కి చెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అంది సమీర. ".......................నీ చేతుల్లో నేను చాలా సుఖపడుతున్నా. ఈ విషయంలో నిన్ను నేను ఎలా కన్విన్స్ చెయ్యాలో తెలియదు." మళ్ళీ విచారవదనం తో అంది. "నువ్వు నన్ను ప్రత్యేకంగా కన్విన్స్ చెయ్యాల్సిన అవసరం లేదు. అది చేస్తూన్నప్పుడు, ఆ స్త్రీ మొహంలోకి చూస్తూ ఆమె పూర్తిగా సుఖపడుతోందా లేదా అని చెప్పగలను." మళ్ళీ తన నడుముని కదుపుతూ అన్నాడు అనురాగ్. "అది ఆ ఒక్క స్త్రీ అనుభవంతోనే ...మరింత చదవండి

22

నులి వెచ్చని వెన్నెల - 22 (Last Part)

నులి వెచ్చని వెన్నెల కొట్ర శివ రామ కృష్ణ సమయం పదకొండున్నర అవుతూంది. మీ అంకుల్ పదకొండు గంటలకే వస్తానని చెప్పారు కానీ ఇంకా ఫోన్ కూడా అటెంప్ట్ చెయ్యడం లేదు. తను మాట నిలబెట్టుకోగలరంటావా? సోఫాలో తన పక్కనే కూచున్న మేనక మొహంలోకి చూస్తూ అడిగింది సమీర. ఇప్పటివరకూ ఒక్క అసైన్మెంట్ లో కూడా మా అంకుల్ ఫెయిల్ కాలేదు. కాస్త లేటయ్యారు అంతే. మీరు కొంచెం ఓపిక పట్టండి. మేనక అంది. దానికి మేనక ఎదో అనబోతూ ఉండగా స్మరన్ ఇంకా అనురాగ్ అక్కడకి వచ్చారు. వాళ్ళని చూస్తూనే సమీర, మేనక ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఇద్దరం కలిసి వద్దామనుకున్నాం, నా వల్లనే లేటయింది. అక్కడున్న సోఫాలో కూలబడుతూ అన్నాడు అనురాగ్. ఎలాగు వచేస్తున్నాం కదాని ఫోన్ అటెంప్ట్ చెయ్యలేదు. స్మరన్ అక్కడున్న కుర్చీలో కూచుంటూ అన్నాడు. నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా వున్నాను మిస్ సమీరా. ...మరింత చదవండి