చూపు

(11)
  • 18.9k
  • 11
  • 6.1k

సూపు ఎన్తో గొప్పదయ్యా ఒప్పుకోను, తాతా. అది ఉన్నరోజుల్లో, నే నెంతో భ్రమ పడ్డాను. మేడి పండు లాంటి బాహ్యమే తప్ప, లోగుట్టును అది చూపలేక పోయింది. అది పోవడంతో ఎన్నెన్నో నిజాలు గ్రహించగలిగాను ... ఏమిటీ సంభాషణ జవాబు కై ఈ కథ చదవండి.