మీ బొక్కలో బావని తీసుకొని నీ పక్కలో పెట్టుకో…, నేను అడుగుతోంది విక్రమ్ నీ దృష్టిలో ఎలాంటోడు అని. విక్రమ్ ఆ.. చాలా సిన్సియర్ హార్డ్ వర్కింగ్ అండ్ స్వీట్ పర్సన్ అంది .మరి చాందిని…తను బంగారం.. అయితే మా వాడికి చాందినీ ని సెట్ చేయ్యోచ్చుగా.(నాకు దగ్గొచ్చింది)విక్రమ్ కా…ఆ మావాడికేం తక్కువ నా అంత కాకపోయినా బానే ఉంటాడు గా.తను చిన్నగా నవ్వి, ఏం మాట్లాడుతున్నావ్ అది ఉండి ఉంటే మన ముగ్గురిని చంపేసేది, నీకు దాని గురించి తెలీదు.“నాకు హెల్ప్ చేస్తా అని వీడు ఫ్లర్ట్ చేస్తున్నడేంటి అని మనసులో అనుకున్నా..”.అలా కాదు శృతి విక్రమ్ అసలు అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు, అలాంటిది తనని ఇష్టపడుతున్నాడు, పిచ్చోడిలా ఏవేవో కవితలు కూడా చెబుతున్నాడు, అర్థం చేసుకో శృతి. కానీ చాందిని సంగతి నీకు తెలీదు దానికి లవ్, పెళ్లి అంటే అస్సలు పడవు, స్టార్టింగ్ ఇద్దరూ అమ్మాయిలు ఇలాంటిదే