తొలి పౌర్ణమి - 8

  • 189
  • 54

ఇది సూపర్ గా ఉంది డెల్టా..మనం ఎప్పుడన్నా వెళ్ళాలి..కదా.., మరి నీ బుక్ ఎవడు చదువుతాడుఅదేంటి డెల్టా డిసప్పాయింట్ చేస్తావ్..నిన్ను డిసప్పాయింట్ చెయ్యట్లేదు నేను నిజం మాట్లాడుతున్నా, నీకోటి తెలుసా “నిజం చాలాసార్లు చాలామందికి డిసప్పాయింటింగానే ఉంటుంది కుర్రాడా”.నిన్ను నీతులు చెప్పమనలేదు, నాకు ఒక ఐడియా ఇవ్వు..కోపం వద్దు చెప్తా, ఇప్పుడు జనాలు ఆనిమేలను చాలా బాగా చూస్తున్నారు, ఒకటా రెండా నరుటో, వన్ పీస్, డిమాన్స్లేయర్, అటాక్ ఆన్ టైటాన్ ఇలా చాలా అనిమే లు అప్పట్లో ఒక ఊపు ఊపాయి, వీటన్నిటినీ జనాల ఇంట్రెస్ట్ చూసి రీ రిలీజ్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు కథ రాయి, నేను దాన్ని ఏఐ మోడల్ యూస్ చేసి మంచిగా డైలాగ్స్ రాయించి దాన్ని ఫ్రెష్ ఆనిమేగా జనాలకు అందజేద్దాం…ఐడియా బాగుంది కానీ కథ రాయడమెందుకు, voice AI తో నా ఐడియాస్ చెప్పి కథ రాయిస్తా..కథ రాస్తున్నప్పుడు వచ్చే త్రిల్ ను