తొలి పౌర్ణమి - 2

  • 99

నువ్వు లేకుండా ఎలా, కచ్చితంగా తీసుకునే వెళ్తా..“మావ ఎక్కడి కన్నా టూర్ వెళ్దామా”, అడిగాడు జయ..రేయ్ టూర్ అన్నావంటే ఇక్కడే బండాపి మరి తంతా.. నేనే మన్నా రా..ఇప్పటికే 15 సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసావ్, ఇంటికి వెళ్లొచ్చాక చూద్దాం..సరే మావ.., బండాపు…  ఎందుకురా…మా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ సిల్క్ బోర్డు నుంచే బస్ ఎక్కాలి, అన్నాడు జయ. రేయ్ ఇక్కడి నుంచి మళ్లీ 15 కిలోమీటర్లు నేను ఒంటరిగా వెళ్లాలిరా నాతో పాటు వచ్చి మమ్మల్ని ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాప్ వద్ద దింపి నువ్వు నా బండి తీసుకెళ్ళు, నీ బైక్ ని రిపేర్ కి ఇచ్చావ్ గా.. ఓరి పిచ్చోడా… నువ్వు ఇంకా ఆలోచనలు మానుకోలేదా.., అయినా ఎన్నిసార్లు చెప్పాలి రా “నీ గతం, నీ తప్పు కాదు అది ఒక పొరపాటు.., లేదా విధి అంతే..”.నేనేం చెయ్యను అది నన్ను విడిచిపెట్టట్లేదు.., అయినా నేను చేసిన పొరపాటు సరిచేసే అవకాశం