తనువున ప్రాణమై.... - 21

  • 195

ఆగమనం.....ఎందుకో తెలుసా మనము ఎవరిమీదైతే... ఎక్కువ కోపం చూపిస్తామో, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తామంట!!  నువ్వు నన్ను, ఎంతగా ప్రేమించకపోతే, ఇంతగా కోప్పడతావు..!! ఐ లవ్ యు సిక్స్ ఫీట్ !!ఐ లవ్ యు సో మచ్ సిక్స్ ఫీట్!!ఐ లవ్ యు అంటూనే... మళ్ళీ సిక్స్ ఫీట్ ని అల్లుకుపోతుంది.అరుస్తున్న, కోప్పడుతున్న, తిడుతున్న, అసహ్యించుకుంటున్న, చంపేస్తాను అని బెదిరిస్తున్న, తన నుంచి దూరంగా తోస్తున్న, అసలు ఎన్ని విధాలుగా చెప్పాలని ప్రయత్నించిన... వాటన్నిటిని పక్కకు తోసేసి అదే సంతోషంతో, అదే నవ్వుతో, అంతే ప్రేమతో... ప్రతిసారి సిక్స్ ఫీట్... సిక్స్ ఫీట్ అంటూ.. తనని చేరిపోతున్న పొట్టి దాన్ని అసలు ఏమనాలో? ఎలా ఆపాలో? అర్థం కావడం లేదు మన హీరోకి.అసలు ఆపాల!! వద్ద!! అనే కన్ఫ్యూషన్ ఫుల్ గా ఉంది.ప్రేమ..!!  ప్రేమించమని అడగడం తప్ప ఇంకేమైనా మాట్లాడుతుందా?? అసలు ఇంక దేని గురించి అయినా... పట్టించుకుంటుందా?? ఏది మాట్లాడినా... అక్కడికే తీసుకొచ్చి ప్రేమకే ముడిపెట్టి... ఆ విధంగానే ఆలోచిస్తుంది!! అసలు దీని మైండ్ సెట్