"నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా?" ఎనిమిది సంవత్సరాల కిందట మొదలైన ప్రశ్న. ప్రేమలో ఉన్నప్పుడు పదే పదే అడగాలనిపించిన ఒకే ఒక్క ప్రశ్న. "ఎందుకు అంత నమ్మకం లేకపోతే తనకి లవర్గా ఉండడం. నీకు ఎం తక్కువ, ఖచ్చితంగా ఇంకా మంచి లవర్ దొరుకుతాడు కదా?" అందరు అడుగుతూనే వుండేవారు నన్ను. "నమ్మకం అయితే అందరికన్నా తన మీదే ఎక్కువ ఉంది. తనని నేను నమ్మినంత తను కూడా తనని నమ్ముండడు. తను అంటే చెప్పలేనంత ప్రేమ. ఇష్టం. ప్రాణం... అయినా ఎక్కడో ఒక చోట మనసుకి తను ప్రేమిస్తున్నాను అని చెప్తే విని అనందించాలనేే కోరిక".... 2016 ,