మనసిచ్చి చూడు - 6

  • 1.5k
  • 693

                     మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్ పోయింది....!!!సమీరా చాలా టెన్షన్గా ఫీల్ అయింది. చంపేస్తాడా ఏంటి.....అనుకుంది. గౌతమ్ క్యాండిల్ వెలిగించి సమీరా హ్యాండ్ పట్టుకున్నాడు. ఉలిక్కిపడి ఏంటండి ఇది అని హ్యాండ్ విసురుగా వెనక్కి తీసుకుంది. హలో మేడం మీరు అనుకునట్టు ఎమ్ జరగదు ఇక్కడ. ముందు ఈ వాటర్ తీసుకో,వచ్చి ఇలా కూర్చో అన్నాడు ఆన్గ్రీ బర్డ్. కొంచెం రిలీఫ్ అనిపించింది చెప్పండి ఏంటి విషయం నేరుగా అడిగింది. వెయిట్ చెప్తాను పవర్ రాని..... అన్నాడు.అలాగే నాకు ఆకలిగా ఉంది అంది సమీరా.ఓకే అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి వెళ్ళి తిను అన్నాడు.లేదు నాకు చీకటి అంటే చాలా భయం నేను వెళ్లలేను...!!!అంటే ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చి ఇవ్వాలా....???తప్పదు అన్నట్టు ఒక చూపు చూసింది.వెళ్ళి తెచ్చి ఇచ్చాడు తింటూ ఉంది... మీకు కావాలా అంది గౌతమ్తో..!!అవసరం లేదు నువ్వు కానివ్వు అన్నాడు వచ్చి రాని