ఈ పయనం తీరం చేరేనా...- 19

  • 7.1k
  • 3.5k

ముందుగా 1-19 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..ప్రణయ్ ' నిజంగా నీది ప్రేమ అయితే చిన్నప్పటి నుండి నువ్వు చాలా కోల్పోయావు అసద్ అది అంతా తన ప్రేమ వల్ల నువ్వు పొందాలి అని కోరుకుంటున్న ' అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుకొని అసద్ వెనుకే వెళ్ళాడు..అసద్ ప్రణయ్ వచ్చిన తర్వాత కార్ స్టార్ట్ చేసి షివి వాళ్ల కాలేజ్ కి తీసుకువెళ్ళాడు..అసలు షివి వైపు ఆ రోజు ఎం జరిగిందో ఒక సారి చూద్దాం రండి.. షివి, అనిరుధ్ వెళ్లి టాక్సీ లో కాలేజ్ అడ్రస్ చెప్పి ఎక్కారు.. అనిరుధ్ " ఇప్పుడు చెప్పు.. అతను నీకు తెలుసా.." అని అడిగాడు అనిరుధ్..షివి " హా అన్నయ్య.. అని తనకి అతనికి మద్య జరిగింది చెప్తుంది.." అనిరుధ్ " సరేలే.. మంచి పని చేసావు.. అందులో నిన్ను మెచ్చుకున్న.. ఒక్కదానివే వస్తా అన్నావు..