నా కలల నందనవనం. - 3

  • 6k
  • 2.5k

మీ నందనవనాన.....లేత గులాబీ వర్ణం పులుముకున్నా ఆమె పెదవులు.తేనెలూరే, మకరందం నింపుకున్న ఆమె పెదవులు.వర్ణించలేని రుచి ఆ పెదవులకు సొంతం.ఆమె అతని పట్టులో, ఒదిగిపోయింది.అతని గుండెలకు, దగ్గరగా చేరిపోయింది.తొలిముద్దు తమకంలో, తెలియాడుతుంది.కలిపిన అదర యుద్ధానికి, సాయమవుతున్నది.అంతకుముందు తాకి తాకకుండా తాకిన ఆమె పెదవుల స్పర్శకి, తుళ్ళిపడ్డ అతను.. ఇప్పుడు పూర్తిగా అందుకున్న, ఆమె పెదవుల రుచిని ఆస్వాదిస్తున్నాడు.ఏ రంగులు అద్దని సహజమైన గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమె పెదవులను చూసి.. అంతకుముందే చూపు తిప్ప లేకపోయినా వాడు, ఇప్పుడు ఆ పెదవులతోనే, తన పెదవులను జత కలిపి, అందులోని మకరందాన్ని ఆగ్రణిస్తున్నాడు.అద్భుతమైన వర్ణించలేని ఆ పెదవులు రుచికి మరింతగా ఆమె కోమలమైన పెదాలను, తన పెదవుల మధ్య బంధిస్తున్నాడు.ఎంగిలికి ఇంత రుచి ఉంటుందా?? లేదా, ఆ పెదవులకి ఈ రుచి సొంతమా..?? అది ఏదైనా కానీ.. అతనికి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.ఆ మకరందం అతని గొంతు దిగుతుంటే, ఎప్పుడూ చవిచూడని రుచితో,