ఎగ్జామ్ హాల్లో

(17)
  • 36.1k
  • 3
  • 10.5k

మనలో చాలా మంది ఎగ్జాం అనగానే భయపడతారు అలానే మన కథలో కూడా మధు అనే అమ్మాయి ఎగ్జామ్ అనగానే భయం తను తన ఎగ్జామ్ హల్లోకి వెళ్ళింది టెన్షన్ పడ్తుంది తన వెనుక ఉన్న అబ్బాయి తనను పిలుస్తున్నాడు ఆమె సామధనం ఇవ్వట్లేదు అబ్బాయి గట్టిగా పిలిచేసరికి అతని వైపు చూసింది తనలో ఉన్న భయం మొత్తం పోయింది ఫస్ట్ టైమ్ అతని మాటలకు తను బంది అయిపోయింది ఆ అబ్బాయి మాట తప్ప తనుకు ఏం వినపడట్లేదు..తను ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలేక పోతుంది 3గంటలు తనుకు 3 నిమిషాలుగా గచిపోయాయి ఎగ్జామ్ హల్ నుండి బయటకు వచ్చి ఆ అబ్బాయి మధు కోసం చూస్తాడు.. అమ్మాయి కూడా అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోతాడు అని పేపర్ త్వరగా ఇచ్చి వచ్చేసింది తనకు ఎదురుగా అబ్బాయి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది తన కోసమే ఉన్నాడా లేక ఇంకెవరి కోసమైనా ఉన్నాడా అని