OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

If You Write a Will... Is Death Inevitable? by chintala srichandar

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - నవలలు

If You Write a Will... Is Death Inevitable? book and story is written by chintala srichandar in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. If You Write a Will... Is Death Inevitable? is also popular in Crime stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? ద్వారా chintala srichandar in Telugu
నవలలు

మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - నవలలు

chintala srichandar ద్వారా తెలుగు Crime stories

(3.6k)
  • 15.5k

  • 46.4k

ఆనందరావు నగరంలోని కోటీశ్వరులలో ఒకరు వ్యాపారంలో బాగా సంపాదించాడు. తన బావమరిది సబ్ ఇన్స్పెక్టర్గా ఆనగరంలోనే పనిచేస్తున్నాడు తన తమ్ముడు ఒక లాయర్ తన బంధువులు కూడా మంచి ధనవంతులు ఆనందరావుకు సంఘంలో మంచి పేరు కలదు. ఆనందరావుకు మాట వినే భార్య ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురి వివాహం తన స్నేహితుడైన జగన్మోహన్ గారి కుమారుడైన ఆర్యతో నిశ్చయించారు పెళ్ళికి రెండు రోజుల సమయం ఉంది ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి ఇంటి బయట కూడా డెకరేషన్ పనులు జరుగుతున్నాయి దాదాపు 30 మంది పెళ్లి పనుల్లో ఉన్నారు.

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - నవలలు

మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 1
కార్తీక్ ఒక హత్య చేసి జైలుకు వెళ్లి వస్తాడు.అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు, అయితే ఆ అమ్మాయి పెదనాన్న ఆస్తి కోసం తనని చంపేస్తాడు. కార్తీక్ ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? తన జీవితంలోకి వచ్చిన కొత్త ప్రేమ ఎవరు? లాంటి మలుపులతో సాగుతుంది ఈ నవల.
  • Read Free
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 2
సమయం ఆరు గంటలు... గడిచిపోయాయి.పోలీసులు, ఆనందరావు మనుషులు నగరమంతా వెతికినా కార్తీక్, సుమ ల ఆచూకీ తెలియ రాలేదు. కిడ్నాపర్లు సుమను తీసుకువెళ్లే సమయంలోనే సుమ యొక్క ఫోను ఎక్కడో పడిపోయింది, కావున ఎటువంటి సమాచారం లేదు. ఇంత లోపల ఆనందరావు బావమరిది రాజారావు మరియు అతని కూతురు సత్యభామ కూడా వచ్చారు. సత్య ...మరింత చదవండికంటే మూడేళ్లు పెద్దది అయినా వివాహం చేసుకోలేదు. సత్య తన తండ్రి మాట ఎప్పుడూ వింటుంది కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎవరి మాటా వినడం లేదు. ఎందుకో పెళ్లి చేసుకోవడం లేదు. సత్యకు అందం, ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎందరో పెళ్ళికొడుకులు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా సత్య వారందరినీ తిరస్కరిస్తూనే ఉంది.ఆనందరావును సుభద్రను ఓదారుస్తూ ఉండగా.. పనిమనిషి హేమ పరిగెత్తుకుంటూ వచ్చి, సుమ వస్తోంది అని చెప్పింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందరావు, సుభద్ర, సురేంద్ర సుమకు ఎదురుగా వెళ్లి, " ఇంతసేపు
  • Read Free
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 3
అలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఆనందరావు, సత్య కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్లారు. అది నగరంలోనే ఖరీదైనది మరియు ధనవంతులు వెళ్లేది. వారు లోపలికి వెళ్లే దారిలో కార్తీక్ కనిపించాడు. చాలా ఖరీదైన దుస్తులు ధరించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతను సూట్ ధరించి ఉన్నాడు. కార్తీక్ చెప్పే మాటలు వింటూ ...మరింత చదవండిఆనందరావు కార్తీక్ ను పలకరించగానే సూటు ధరించిన వ్యక్తి, కార్తీక్ వైపు చూసి వెళ్తాను అన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపోయాడు. ఆనందరావు, సత్యలు కార్తీక్ ఎదురుగా కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయిపోయాక ఆనందరావు " కార్తీక్ ఎలా ఉన్నావు? గాయం తగ్గిందా? ఇక్కడ ఎవరి కోసం వచ్చావు? ఆయన ఎవరు? " అని అడిగాడు. అప్పుడు కార్తీక్, " గాయం చాలా వరకు తగ్గిపోయింది. సుమ బాగానే ఉంది కదా? తెలిసిన మనిషితో మాట్లాడడానికి వచ్చాను "అని చెబుతుండగా.... ఆనందరావు ఫోన్ మోగింది. "ఇది
  • Read Free
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 4
ఆనందరావు, " చూడు కార్తీక్! నీ గతం గురించి వినాలనుకుంటున్నాను. ఎందుకో నువ్వు హంతకుడువని, స్వయాన నా బావమరిది కొడుకును చంపావని తెలిసినా నాకు నీ పైన కోపంగాని ద్వేషం గానీ రావడం లేదు. నేను నీకు తండ్రి లాంటి వాడిని. నా కోసమైనా ఏం జరిగిందో చెప్పు" అని బతిమాలుతూ అడిగాడు. కార్తీక్ ...మరింత చదవండిచెప్తాడా అని సుమా సత్య కూడా ఎదురు చూడ సాగారు.కార్తీక్ మెల్లగా లేచి నడుచుకుంటూ దగ్గరిలోని కిటికీ వద్దకు వెళ్లి బయటకు చూస్తూ నిలబడ్డాడు. కంటిలో నుండి సన్నగా ధారగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. వాటిని దిగమింగుకొని, గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు..."నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న మాత్రమే ఉండే వాళ్ళం. మాది చాలా చిన్న ఫ్యామిలీ మరియు సంతోషకరమైన ఫ్యామిలీ. ఎప్పుడూ మా ఇంట్లో అమ్మకు, నాన్నకు ఎలాంటి గొడవలు లేవు. చాలా అన్యోన్యంగా ఉండేవారు.
  • Read Free
మరణ శాసనం లిఖిస్తే... మరణం తప్పదా? - 5
గురునాదం మాస్టర్ ఎవరికోసమో వచ్చారు అనుకొని నా పనులు చేసుకుంటున్నాను. నేను స్కూలుకు వెళ్లే రోజుల్లో, సార్ పాఠం చెబుతుంటే పిల్లలందరూ పాఠం వినకుండా అల్లరి చేసే వాళ్ళు, ఆడుకునేవాళ్లు అయినా మాస్టారు కోప్పపడకుండా పాఠం పీరియడ్ అయిపోయే వరకు చెప్పి వెళ్లేవారు. ఆయన ముఖంలో ఏనాడు చీకాకు గాని, కోపం గాని చూడనే ...మరింత చదవండిదాదాపు 55 సంవత్సరాల వయస్సు ఉంటుంది."కార్తీక్ "అనే పిలుపుతో తల ఎత్తి పైకి చూశాను. "నమస్తే సార్" అని పలకరించాను. కుర్చీ వేశాను..కుర్చీలో కూర్చుని, "ఎలా ఉన్నావు, కార్తీక్? స్కూలుకు రావడం లేదు ఎందుకు?" అని అడిగాడు. జరిగిన విషయం అంతా చెప్పాను. అంతా విని, "నేను నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. జీవితంలో గుర్తుపెట్టుకో! చదువును కొనసాగించు. చదువు కోసం నువ్వు స్కూలుకు రానవసరం లేదు. పని చేసుకుంటూనే పుస్తకాలు తీసుకొని రాత్రిపూట చదువుకో! ఏమైనా అనుమానాలు
  • Read Free
  • Read all episodes on App


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు Crime stories | chintala srichandar పుస్తకాలు PDF

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026
  • Best Novels of March 2026
  • Best Novels of April 2026
  • Best Novels of May 2026
  • Best Novels of June 2026
  • Best Novels of July 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Fiction Stories

तोतया वारसदार - भाग 47

Dilip Bhide
Spiritual Stories

લાલો 2 - પ્રકરણ 1

Kamejaliya Dipak
Thriller

ಒಂಬತ್ತು ರಂಧ್ರಗಳು

Danger Writer
Love Stories

तुम और मैं - 4

Priya Chaudhary
Short Stories

સ્ત્રી - સામાજિક ધરોહર

Pratibha Joshi
Love Stories

पवित्र प्रेम या अभिशाप ? - 17

Sonam Brijwasi
Thriller

ಸಸ್ಪೆನ್ಸ್ ಲೋಕ

Danger Writer
Motivational Stories

दीवान जी... हमारा हिस्सा

Wajid Husain
Horror Stories

रूहानी इश्क एक खौफनाक मोहब्बत - एपिसोड 19

kajal jha
Moral Stories

धर्मराज की सभा - 2

prem chand hembram

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,   Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved | Powered by   Nichetech.