OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

Skip The world by Ravi chendra Sunnkari

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. Skip The world - నవలలు

Skip The world book and story is written by Ravi chendra Sunnkari in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Skip The world is also popular in ఏదైనా in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

Skip The world ద్వారా Ravi chendra Sunnkari in Telugu
నవలలు

Skip The world - నవలలు

Ravi chendra Sunnkari మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు ఏదైనా

  • 4.6k

  • 19k

కథ ఓపెన్ చేస్తే చీకటి రాత్రి మెల్లగా వర్షం పడుతుంది లోపల ఒక రూమ్ లో ఒక అబ్బాయి తన ఫోన్ నొక్కుతూ ఉన్నాడు రీల్స్ చూస్తూ ఉన్నాడు యూట్యూబ్లో మెల్లగా ప్రైవేట్ వీడియోలు చూడడం మొదలు పెట్టాడు మెల్లగా వాన ఎక్కువైంది దుప్పటి ఫుల్లుగా కప్పుకున్నాడు పైన డిష్ యొక్క హ్యాండిల్ కి పవర్ సప్లై ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది మెల్లగా వాన పెరిగింది గాలి వచ్చింది ఒక పెద్ద పిడుగు లాంటి మెరుపు వచ్చి ఆ డిష్ మీద పడింది ఒక్కసారిగా డిష్ లో కరెంట్ ఎక్కువైపోయి మెల్లగా రివర్స్లోకి పరవశించడం మొదలుపెట్టింది వైర్ల నుంచి టీవీలోకి టీవీలో నుంచి స్విచ్ బోర్డు లోకి నల్లగా చార్జింగ్ పెట్టి ఫోన్ చూస్తున్నాడు ఒక్కసారిగా సెల్ ఫోన్ లోకి కరెంట్ పాస్ అయింది ఒక్కసారిగా ఆ రూమ్ అంతా రంగులు మారడం మొదలు పెట్టాయి

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

Skip The world - నవలలు

Skip The world - 1
స్కిప్కథ ఓపెన్ చేస్తే చీకటి రాత్రి మెల్లగా వర్షం పడుతుంది లోపల ఒక రూమ్ లో ఒక అబ్బాయి తన ఫోన్ నొక్కుతూ ఉన్నాడు రీల్స్ చూస్తూ ఉన్నాడు యూట్యూబ్లో మెల్లగా ప్రైవేట్ వీడియోలు చూడడం మొదలు పెట్టాడు మెల్లగా వాన ఎక్కువైంది దుప్పటి ఫుల్లుగా కప్పుకున్నాడు పైన డిష్ యొక్క హ్యాండిల్ కి ...మరింత చదవండిసప్లై ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది మెల్లగా వాన పెరిగింది గాలి వచ్చింది ఒక పెద్ద పిడుగు లాంటి మెరుపు వచ్చి ఆ డిష్ మీద పడింది ఒక్కసారిగా డిష్ లో కరెంట్ ఎక్కువైపోయి మెల్లగా రివర్స్లోకి పరవశించడం మొదలుపెట్టింది వైర్ల నుంచి టీవ నన్ను నమ్మి ఈ కథను డౌన్‌లోడ్ చేసుకుని చదువుతున్న నా సైలెంట్ రీడర్స్‌కి... మీరు కథను ఎంజాయ్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్, లైక్... ఈ 'గోస్ట్ లీడర్ మోక్షజ్ఞ' కథ మరింత మందికి చేరడానికి నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. దయచేసి మీ అభిప్రాయం పంచుకోండి ప్లీజ్
  • Read Free
Skip The world - 2
స్కూల్ గేటు దగ్గరకు అందరూ rush అవుతున్నారు.ఉదయం గాలి, పిల్లల హడావిడి, సతీష్ సైకిల్‌ని పార్క్ చేస్తూ “రా, bell కొట్టబోతుంది!” అని అరుస్తున్నాడు.ఇవి అన్నీ సాధారణం… కానీ అబ్బాయికి మాత్రం ప్రతిదీ స్క్రీన్‌పై గ్లిచ్‌లా కనిపించసాగింది.అప్పుడే—ఫోన్ మళ్లీ వైబ్రేట్.అతను మెల్లగా తెరిచి చూస్తాడు.“SKIP ACTION ACTIVATED.”అది కనిపించగానే ఒక్కసారిగా…స్కూల్ చుట్టూ ఉన్న అందరి ...మరింత చదవండిమీదSKIPSKIPSKIPఅని 3D హోలోగ్రామ్ ట్యాగ్స్‌లా మెరుస్తున్నాయి.తన కళ్ల ముందు జీవం ఉన్న మనుషులు, game characters‌లా “select చెయ్యి… లేదా skip చెయ్యి…” అని options ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అబ్బాయి చెమటపట్టిపోతుంది.“ఇది కలా? నిజమా? లేక నన్నే ఎవరో టెస్ట్ చేస్తున్నారా?”అతను భయంతో, ఒత్తిడితో, చేతులతో తలను పట్టుకుని“స్కిప్… స్కిప్… స్కిప్…”అని తన మైండ్‌లో వచ్చిన ఆ పదాన్ని బలవంతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.ఒక్కసారిగా—అందరి తలల మీద ఉన్న SKIP ట్యాగ్స్ ఒక్కోటి మెల్లగా చీకటిలో కరిగిపోతున్నట్టు మాయమవుతాయి.అబ్బాయి ఊపిరి పీలుస్తాడు.“థ్యాంక్స్ గాడ్… నేను ఇంకా
  • Read Free
Skip The world - 3
తిక్కతిక ప్రవర్తిస్తారుఅయోమయంగా వీటన్నిటిని కొంచెం కష్టమేనా రీసెర్చ్ చేద్దాం ఎంతసేపు కొద్దిసేపు కదా అయినా గాని మా వంశంలో నాకంటే తెలివైనవాడు ఎవడు లేడు అని గట్టిగా నమ్ముతున్నాడు రీసెర్చ్ ఆప్షన్ ని ఎందుకు చేయగానే ఒకసారిగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఒకదాని వెనకాల ఒకటి ముత్తాతల నుంచి ఇప్పటివరకు తన తను ఉన్న ...మరింత చదవండివరకు అందర్నీ రీసెర్చ్ చేయడం మొదలు పెడుతుంది అందరూ బ్లూ కలర్ లో కనిపిస్తున్నారు ఒక్కసారిగా ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయింది వెంటనే మన హీరో ఇదేంటిది అంటే ఈ వ్యక్తి నేనే ఉంటా ఎందుకంటే అందరికంటే తెలివైన నేనే కదా అని అంటుంటే మెల్లగా ఆ శరీరం కనిపించడం మొదలు పెడుతుంది చీర కట్టుకున్న ఒక అమ్మాయి ఒక్కసారిగా విత్తరిపోతాడు ఏం జరుగుతుంది అని అనుకునే లోపే చాలా చిన్న అమ్మాయి తన వాయిస్ ఉంటుంది జడ ముక్కు మొహం అన్ని ఆల్మోస్ట్
  • Read Free
Skip The world - 4
కనిపిస్తుంది.ఇది ఎందుకు కనిపిస్తుందని దాన్ని ఓపెన్ చేయగా తన బైక్ కనిపిస్తుంది రెండు వర్షన్లు ఉన్నాయి ఒకటి నార్మల్ సైకిల్ ఇంకొకటి అంటే చాలా కొత్తగా యుగంలో ఉండే ఒక బైసైకిల్ లాగా ఒక క్యాన్సర్ మిషన్ ఉంది దాన్ని యూస్ చేయడానికి ట్రై చేయాలంటే తమ దగ్గర ఉన్న వస్తువును త్యాగం చేయాలి ...మరింత చదవండికొద్దిసేపు దాన్ని యూస్ చేసుకునేలా చేయాలి అంటే ఇప్పుడు అతడికి బైసైకిల్ కావాలి అంటే తన దగ్గర ఉన్న లేదా ఫ్యామిలీలో ఉన్న బైసైకిల్ యొక్క ఎనర్జీని లేదంటే ఆ వస్తువును ఈ సైకిల్ లోకి తెచ్చి కొత్తగా తయారు చేస్తాడు అలా చేయడం వల్ల సైకిల్ కాస్త బుల్లెట్ బండిలా మారిపోతుందిఅప్పుడే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు మన హీరో. ఇంతలో ఎదురుగా వైట్ బైక్, వైట్ హెల్మెట్—ప్యాకెట్‌లోంచి వెలుతురు లాగ స్పీడ్‌గా వచ్చేస్తుంది.ఆ బండిపై కూర్చున్న అమ్మాయి కనిపించగానే… హీరో
  • Read Free


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు ఏదైనా | Ravi chendra Sunnkari పుస్తకాలు PDF మాతృభారతి ధృవీకరణ

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026
  • Best Novels of March 2026
  • Best Novels of April 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Love Stories

सात_फेरो_का_इंतजार - 3

Bhumika Trivedi
Fiction Stories

રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 52

મૃગતૃષ્ણા mrigtrushna"
Thriller

अधुरा प्यार

Tiger Raja
Love Stories

पहली नज़र का जांदू - 11

kajal jha
Children Stories

The Emotional Chameleon

usman shaikh Malali
Horror Stories

वो कौन थी? - 6

sapna
Moral Stories

સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 3

AKHIL KUMAR
Love Stories

நிழல் தரும் வசந்தம் - 15

kattupaya s
Fiction Stories

Hero

Ram Make
Classic Stories

આવો ભજવીએ - 8

SUNIL ANJARIA

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.