OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

Dharma-X by Eshwarchandra Rathnapalli

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. ధర్మ-X - నవలలు

Dharma-X book and story is written by Eshwarchandra Rathnapalli in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dharma-X is also popular in Science-Fiction in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

ధర్మ-X ద్వారా Eshwarchandra Rathnapalli in Telugu
నవలలు

ధర్మ-X - నవలలు

Eshwarchandra Rathnapalli ద్వారా తెలుగు Science-Fiction

  • 1.8k

  • 5.7k

తెల్లవారుజామున నాలుగు గంటలు. బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉందేమో కానీ, ఈ నగరానికి మాత్రం నిద్ర లేదు.అద్వైత్ గదిలో చిమ్మచీకటిగా ఉంది. ఆ చీకటిని చీలుస్తూ అతని ఎడమ మణికట్టు లోపల అమర్చిన సెమీకండక్టర్ చిప్ నుండి ఒక నీలిరంగు హోలోగ్రామ్ వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగు నేరుగా అతని కళ్లలోకి ప్రసరించింది."శుభోదయం అద్వైత్. నీ ప్రస్తుత కర్మ స్కోర్: 45%. హెచ్చరిక: నిన్న రాత్రి నిద్రలో నీ మెదడులో కలిగిన అనవసర ఆలోచనల వల్ల 0.01% డేటా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మళ్ళీ ఇలా జరిగితే నీ సోషల్ యాక్సెస్ పరిమితం చేయబడుతుంది."అలా ఆ యాంత్రిక స్వరం వినిపించగానే అద్వైత్ కళ్లు తెరిచాడు. అతని ముఖంలో లేవగానే వచ్చే ఉత్సాహం స్థానంలో, కేవలం ఒక అలవాటైన విసుగు మాత్రమే ఉంది. ఆ స్వరం ధర్మ-X AI అల్గారిథమ్‌ది. ప్రస్తుత ప్రపంచంలో దేవుడూ లేడు.. దెయ్యమూ లేదు..

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

ధర్మ-X - నవలలు

ధర్మ-X - 1
తెల్లవారుజామున నాలుగు గంటలు. బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉందేమో కానీ, ఈ నగరానికి మాత్రం నిద్ర లేదు.అద్వైత్ గదిలో చిమ్మచీకటిగా ఉంది. ఆ చీకటిని చీలుస్తూ అతని ఎడమ మణికట్టు లోపల అమర్చిన సెమీకండక్టర్ చిప్ నుండి ఒక నీలిరంగు హోలోగ్రామ్ వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగు నేరుగా అతని కళ్లలోకి ప్రసరించింది. ...మరింత చదవండిఅద్వైత్. నీ ప్రస్తుత కర్మ స్కోర్: 45 . హెచ్చరిక: నిన్న రాత్రి నిద్రలో నీ మెదడులో కలిగిన అనవసర ఆలోచనల వల్ల 0.01 డేటా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మళ్ళీ ఇలా జరిగితే నీ సోషల్ యాక్సెస్ పరిమితం చేయబడుతు
  • Read Free
ధర్మ-X - 2
ఆఫీసులోని ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మోగుతున్న సైరన్ శబ్దం అద్వైత్ చెవుల్లో సీసం పోసినట్లుంది. గాలిలో గస్తీ తిరుగుతున్న రెండు సెక్యూరిటీ డ్రోన్లు అతని ముఖానికి అంగుళం దూరంలో ఆగి, తమ ఎర్రటి లేజర్ కళ్ళతో అతని కనుపాపలను స్కాన్ చేస్తున్నాయి. ఆ ఎర్రటి కాంతి అద్వైత్ ముఖంపై పడినపుడు, అతను ఏదో ఒక ...మరింత చదవండినేరం చేసిన వాడిలా కనిపిస్తున్నాడు.అది చూడగానే చుట్టూ ఉన్న సహోద్యోగులు తమ తమ సీట్ల నుండి లేచి, ఏదో అంటువ్యాధి సోకిన వాడిని చూసినట్లు అద్వైత్ వైపు భయంగా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ హెడ్ రాఘవ అడుగుల శబ్దం వినిపించడంతో, అతని షూస్ ఆ గాజు నేలపై చేస్తున్న శబ్దం ఒక మృత్యుఘంటలా మారుమోగుతోంది. రాఘవ తన మణికట్టుపై ఉన్న ప్రీమియం హోలోగ్రాఫిక్ ప్యానెల్‌ను గాలిలో ట్యాప్ చేయగా, అద్వైత్ ప్రొఫైల్ అందరికీ కనిపించేలా పెద్దగా ప్రత్యక్షమైంది. 45 ... కేవలం నలభై ఐదు
  • Read Free
ధర్మ-X - 3
అద్వైత్ కిటికీ గాజుపై మెరుస్తూ కనబడుతున్న ఆ పచ్చటి అక్షరాలు.. ఈ నియాన్ నరకంలో ఒక ఆశలా కనిపించాయి. ఆ అక్షరాలు కేవలం కోడ్ లా కాకుండా, అది తన శూన్యంలోకి ఎవరో విసిరిన ఒక ప్రాణతాడులా అతనికి అనిపించింది. అలా దానివైపు చూస్తూ, వణుకుతున్న తన చేతిని నెమ్మదిగా ఆ గాజు వైపు ...మరింత చదవండిఅతని వేళ్లు ఆ చల్లటి ఉపరితలాన్ని తాకబోతుండగా, అతని మెదడులోని చిప్ ఒక సన్నని బిజింగ్ శబ్దాన్ని చేసింది. మరుక్షణమే, ఆ గ్రీన్ కోడ్ అక్షరాలు గాలిలో కలిసిన డిజిటల్ పొగలా ఆవిరైపోయాయి. తన కళ్లముందే ఒక రహస్యం కరిగిపోతుంటే అద్వైత్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.సరిగ్గా అదే సమయంలో, న్యూ అమరావతి నగరం ఒక్కసారిగా కనిపించినట్లు అనిపించింది. అది ఎలాంటి భూకంపమూ కాదు.. అది అక్కడ జరిగే ఒక సాంప్రదాయ డిజిటల్ హారతి.నగరంలోని వేల సంఖ్యలో ఉన్న సెమీకండక్టర్ గ్లాస్ గోపురాల నుండి నీలి
  • Read Free
ధర్మ-X - 4
న్యూ అమరావతి వీధుల్లోని చీకటి అనేది కేవలం వెలుగు లేకపోవడం కాదు, అది వ్యవస్థ విస్మరించిన ఒక డేటా శూన్యం. ఆ సన్నని గల్లీలో నడుస్తున్న అద్వైత్ అడుగులు భయంతో తడబడుతున్నాయి. వెనుక వినిపిస్తున్న ఆ అడుగుల శబ్దం అతని గుండె వేగాన్ని పెంచుతుండగా, అతని మణికట్టులోని చిప్ మళ్ళీ వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టింది. ...మరింత చదవండిఅనేది ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది ధర్మ-X కి ఒక సిగ్నల్ లాంటిది కూడా."నన్ను అనుసరించకు!" అంటూ అద్వైత్ వెనక్కి తిరగకుండానే వణుకుతూ అరవగా, అతని గొంతులోని ఆ వణుకు స్పష్టంగా కనబడింది. "నా స్కోర్ కేవలం 45%. నా వల్ల నీకు పోయేదే తప్ప ఒరిగేది ఏమీ లేదు.. దయచేసి నన్ను వెంబడించకు. ఇక్కడి నుండి వెళ్ళిపో!" అని తన స్కోరును అడ్డం పెట్టుకొని తప్పించుకోడానికి ప్రయత్నించాడు అద్వైత్.కానీ అద్వైత్ మాటలకు ఏమాత్రం చలించకుండా ఆ నీడ అతని వెంబడిస్తూనే ఉంది.
  • Read Free


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు Science-Fiction | Eshwarchandra Rathnapalli పుస్తకాలు PDF

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Drama

Devil King की Secret Wife

ziya
Fiction Stories

The Invitation - Chapter 1

Yumi Fujikawa
Love Stories

The Universe Where I Let You Go - 10

Aarushi Singh Rajput
Crime Stories

ছায়ার হিসাব

Sohagi Baski
Anything

એક સ્ત્રીની વેદના

Hasti Dangar
Love Stories

बेरंग इश्क गहरा प्यार - एपिसोड 21

kajal jha
Book Reviews

शुगर डैडी - जयंती रंगनाथन

राजीव तनेजा
Motivational Stories

Icecream by IMTB

Ashish
Horror Stories

The Laughing Portrait: Chapter 8

Usman Shaikh
Short Stories

પારિવારિક સમસ્યાઓ અને સમાધાન

ચિરાગ રાણપરીયા

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.