OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

మాతృభారతి Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
మాతృభారతి
  • తెలుగు
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • మా గురించి
  • కథలు
  • ప్రకటన
  • సబ్స్క్రిప్షన్
  • సంప్రదించండి
ఉచితంగా ప్రచురించండి
  • లాగిన్
Artboard

For you by SriNiharika

  1. హోమ్
  2. నవలలు
  3. తెలుగు నవలలు
  4. నీ కోసం - నవలలు

For you book and story is written by SriNiharika in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. For you is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

నీ కోసం ద్వారా SriNiharika in Telugu
నవలలు

నీ కోసం - నవలలు

SriNiharika మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Love Stories

(2.2k)
  • 9.6k

  • 23k

ఆ వయసు కుర్రాళ్ళలా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు! ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు!! అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం! ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం!! వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండి ఉంటాయి. కానీ అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల ఆందాల మల్లెతీగలెన్నో అతనిని అల్లుకోవాలనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కానీ ఏ అమ్మాయీ అతని గుండె గదివరకూ రాలేదిప్పటివరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు కౌశల్. అపురూపమైన ఏ అపరంజి బొమ్మ అయినా అతనికి తారసపడినప్పుడు, అతని హృదయం క్షణకాలమైనా చలిస్తుందా, లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది అతనిని చూస్తే.

పూర్తి కథని చదవండి
మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

నీ కోసం - నవలలు

నీ కోసం -1
ఆ వయసు కుర్రాళ్ళలా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు! ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు!! అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం! ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం!! వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి ...మరింత చదవండిసంకల్పాలతో నిండి ఉంటాయి. కానీ అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల ఆందాల మల్లెతీగలెన్నో అతనిని అల్లుకోవాలనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కానీ ఏ అమ్మాయీ అతని గుండె గదివరకూ రాలేదిప్పటివరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు కౌశల్. అపురూపమైన ఏ అపరంజి బొమ్మ అయినా అతనికి తారసపడినప్పుడు, అతని హృదయం క్షణకాలమైనా చలిస్తుందా, లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది అతనిని చూస్తే.
  • Read Free
నీకోసం -2
ఊహించని సంఘటనలు జీవితంలో చోటు చేసుకోవడం, నా అన్న వాళ్ళు వదిలెయ్యడం ప్రణతికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నిజాన్ని తెలిసేలా చేసాయి. కేసు విచారణ తరవాత ప్రణతికి మూడు సంవత్సరాల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం’ఇంటి దగ్గర లేటయింది’అంది ప్రణతి.’వీళ్ళకేం తెలుసు,నేను ఇక్కడికి రావడానికి ఎంతగా పోరాటం చేసానో’అనుకుంది మనసులో. ...మరింత చదవండి ’అందరితో పాటూ వస్తే స్పెషల్ ఏముంది?అందరినీ కలిపి రాగింగ్ చేసేస్తాం,క్లాసులకి పంపేస్తాం.ఇలా సెపరేట్‍గా వస్తేనే ఈమెని స్పెషల్‍గా రాగింగ్ చెయ్యచ్చు.ఆ ఛాన్స్ మనకిద్దామనే ఈ పాప లేట్‍గా వచ్చింది.కదా పాపా?’వంకరగా నవ్వుతూ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్.అతన్ని చూసి అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో బెదురుని చూసింది ప్రణతి. అప్పటివరకూ అక్కడున్న అమ్మాయిలు,అబ్బాయిలు జూనియర్స్‍ని సరదాగానే రాగింగ్ చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదు.వినోద్ అక్కడికి రావడం అక్కడ ఎటువంటి పరిణామలు సంభవిస్తాయో అని వాళ్ళలో జంకు కలిగింది. వినోద్
  • Read Free
నీకోసం -3
ఆఫీస్‍కి రెడీ అవసాగింది ప్రణతి.చిన్నప్పటి నుండీ కూడ అక్కలు వాడిన డ్రెస్సులే వేసుకునేది.దానికే ఆమెకి చాలా ఉక్రోషంగా ఉండేది. ఆ గదిలోనుండి తెచ్చి బెడ్ మీద పెట్టిన బట్టల వైపు చూసింది. ఈ బట్టలు ఎవరివో బయటివాళ్లవి.వాళ్ళు ఎవరో ఎలాంటివారో తెలియదు,వాళ్ళు వాడి వదిలేసిన బట్టలు ఇప్పుడు ఆమె వేసుకుంటోది.కానీ ఇప్పుడు ఆమెలో ఉక్రోషం ...మరింత చదవండిజీవితం ఆమెకు నేర్పిన చాలా విషయాల్లో సర్దుకుని పోవడం ఒకటి.ఎంతో హుషారుగా ఉండే ఆమె ఇప్పుడు స్థబ్దుగా ఉంటోంది.బెస్ట్‍ఫ్రెండ్ అమృత్ గుర్తుకి వచ్చాడు.మనసులో కలిగిన బాధావీచిక కళ్ళల్లో నీటిబొట్టై నిలిచింది ప్రణతికి. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు మూడేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రోజు... డిశంబర్ ముప్పై ఒకటి! కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చాలా గ్రాండ్ పార్టీ జరిగింది.చాలా మంది ఫ్రెండ్స్ గేదర్ అయ్యారు.అంతా యూత్.అరుపులు,కేకలు,సంతోషం,సంరంభం
  • Read Free


ఉత్తమ తెలుగు కథలు | తెలుగు పుస్తకాలు PDF | తెలుగు Love Stories | SriNiharika పుస్తకాలు PDF మాతృభారతి ధృవీకరణ

మరింత ఆసక్తికరమైన ఎంపికలు

  • తెలుగు Short Stories
  • తెలుగు ఆధ్యాత్మిక కథ
  • తెలుగు Fiction Stories
  • తెలుగు Motivational Stories
  • తెలుగు Classic Stories
  • తెలుగు Children Stories
  • తెలుగు Comedy stories
  • తెలుగు పత్రిక
  • తెలుగు పద్యం
  • తెలుగు ప్రయాణ వివరణ
  • తెలుగు Women Focused
  • తెలుగు నాటకం
  • తెలుగు Love Stories
  • తెలుగు Detective stories
  • తెలుగు Moral Stories
  • తెలుగు Adventure Stories
  • తెలుగు Human Science
  • తెలుగు సైకాలజీ
  • తెలుగు ఆరోగ్యం
  • తెలుగు జీవిత చరిత్ర
  • తెలుగు Cooking Recipe
  • తెలుగు లేఖ
  • తెలుగు Horror Stories
  • తెలుగు Film Reviews
  • తెలుగు Mythological Stories
  • తెలుగు Book Reviews
  • తెలుగు థ్రిల్లర్
  • తెలుగు Science-Fiction
  • తెలుగు వ్యాపారం
  • తెలుగు క్రీడ
  • తెలుగు జంతువులు
  • తెలుగు జ్యోతిషశాస్త్రం
  • తెలుగు సైన్స్
  • తెలుగు ఏదైనా
  • తెలుగు Crime stories

Best Novels of 2026

  • Best Novels of 2026
  • Best Novels of January 2026
  • Best Novels of February 2026

Best Novels of 2025

  • Best Novels of 2025
  • Best Novels of January 2025
  • Best Novels of February 2025
  • Best Novels of March 2025
  • Best Novels of April 2025
  • Best Novels of May 2025
  • Best Novels of June 2025
  • Best Novels of July 2025
  • Best Novels of August 2025
  • Best Novels of September 2025
  • Best Novels of October 2025
  • Best Novels of November 2025
  • Best Novels of December 2025

Best Novels of 2024

  • Best Novels of 2024
  • Best Novels of January 2024
  • Best Novels of February 2024
  • Best Novels of March 2024
  • Best Novels of April 2024
  • Best Novels of May 2024
  • Best Novels of June 2024
  • Best Novels of July 2024
  • Best Novels of August 2024
  • Best Novels of September 2024
  • Best Novels of October 2024
  • Best Novels of November 2024
  • Best Novels of December 2024

NEW REALESED

Spiritual Stories

वेदान्त 2.0 - भाग 30

Vedanta Life Agyat Agyani
Motivational Stories

असंभव को संभव बनाने वाले: गॉगिन्स की कहानी - 1

Nimesh Gavit
Drama

सफ़र-ए-दिल - जब नफ़रत जुनून में बदल जाए.. - 7

Abantika
Motivational Stories

પ્રામાણિકતાની કસોટી

Anghad
Horror Stories

अधुरा वादा एक साया - एपिसोड 10

kajal jha
Love Stories

THE EMPTY THRONE

Mthunzi
Anything

Endless Love - 20

Ravi chendra Sunnkari
Love Stories

दो पतियों की लाडली पत्नी - 6

Sonam Brijwasi
Love Stories

ಅಭಿನಯನಾ - 23

S Pr
Spiritual Stories

श्रापित एक प्रेम कहानी - 42

CHIRANJIT TEWARY

స్వాగతం

లేదా

దీనితో లాగిన్ అవ్వండి..

Please complete the reCAPTCHA

By Login you agree to Matrubharti "ఉపయోగ నిబంధనలు | మాతృభారతి" and "ప్రైవసీ పాలసీ"

ధృవీకరణ


యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోడానికి లింక్‌ ను పొందండి.

  • మా గురించి
  • సంప్రదించండి
  • ప్రైవసీ పాలసీ
  • వాడుక నియమాలు
  • వాపసు విధానం
  • FAQ
  • ఉత్తమ కథలు
  • ఉత్తమ నవలలు
  • గుజరాతీ వీడియోలు
  • రచయితలు
  • చిన్న వీడియో
  • పేపర్‌బ్యాక్‌ను ప్రచురించండి
  • ఆంగ్ల పుస్తకాలు
  • హిందీ పుస్తకాలు
  • గుజరాతీ పుస్తకాలు
  • మరాఠీ పుస్తకాలు
  • తమిళ పుస్తకాలు
  • తెలుగు పుస్తకాలు
  • బెంగాలీ పుస్తకాలు
  • మలయాళం పుస్తకాలు
  • కన్నడ పుస్తకాలు
  • ఉర్దూ పుస్తకాలు
  • హిందీ కథలు
  • గుజరాతీ కథలు
  • మరాఠీ కథలు
  • ఆంగ్ల కథలు
  • బెంగాలీ కథలు
  • మలయాళం కథలు
  • తమిళ కథలు
  • తెలుగు కథలు

    Follow Us On:

    Download Our App :

Copyright © 2026,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.