YOUR THE ONE book and story is written by Chaithanya in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. YOUR THE ONE is also popular in Fiction Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
జతగా నాతో నిన్నే - నవలలు
Chaithanya
ద్వారా
తెలుగు Fiction Stories
ఆకాశంలో తేలి ఆడుతున్న ఒక ఆకు ,దానికి గమ్యం ఏంటో తెలియక గాలి చూపిన మార్గంలో వెళుతూ ఉంది . ఆకాశం అంచులోకి ఆకు చేరినప్పుడు భూమి పైన ఉన్న మనుషులంతా చిన్న అల్పజీవులైన చీమలలాగా కనిపించారు .ఆ పచ్చని ఆకు పైన సాయంత్రపు సూర్యకిరణాలు స్పృశించగానే ఆకులోని పత్ర రంధ్రాలు ,దాని ఈకలు స్పష్టంగా ఒక పాదదర్శకం తేరలా కనిపించింది. ఆకాశంలో ఉన్న మేఘాలు జతలు-జతలుగా వాటి ఇళ్ళను సమీపిస్తున్నాయి .సూర్యుడు గొర్రెల కాపరిలా వాటన్నిటికీ కాపలాదారుడులా నిలబడుకుని, తన ప్రభావాన్ని వాటి పైన చూపుతున్నాడు. అందుకే లేత నారింజ రంగులో మేఘలన్నీ ముస్తాబయ్యాయి . ఆహారం కోసం పొద్దున అనగా బయలుదేరిన పక్షులు, తమ బృందాన్ని యుద్ధానికి సిద్ధమైన జెట్ లాగా మార్చి ,ఎగురుతూ వెళుతున్నాయి. ఆ పక్షుల అరుపులు ,ఆ ప్రశాంతమైన సాయంత్రంలో ఒక చక్కటి సంగీతాన్ని చెవులకు అందించాయి. అనుకోకుండా ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది
ఆకాశంలో తేలి ఆడుతున్న ఒక ఆకు ,దానికి గమ్యం ఏంటో తెలియక గాలి చూపిన మార్గంలో వెళుతూ ఉంది . ఆకాశం అంచులోకి ఆకు చేరినప్పుడు భూమి పైన ఉన్న మనుషులంతా చిన్న అల్పజీవులైన చీమలలాగా కనిపించారు .ఆ పచ్చని ఆకు పైన సాయంత్రపు సూర్యకిరణాలు స్పృశించగానే ఆకులోని పత్ర రంధ్రాలు ,దాని ఈకలు ...మరింత చదవండిఒక పాదదర్శకం తేరలా కనిపించింది. ఆకాశంలో ఉన్న మేఘాలు జతలు-జతలుగా వాటి ఇళ్ళను సమీపిస్తున్నాయి .సూర్యుడు గొర్రెల కాపరిలా వాటన్నిటికీ కాపలాదారుడులా నిలబడుకుని, తన ప్రభావాన్ని వాటి పైన చూపుతున్నాడు. అందుకే లేత నారింజ రంగులో మేఘలన్నీ ముస్తాబయ్యాయి . ఆహారం కోసం పొద్దున అనగా బయలుదేరిన పక్షులు, తమ బృందాన్ని యుద్ధానికి సిద్ధమైన జెట్ లాగా మార్చి ,ఎగురుతూ వెళుతున్నాయి. ఆ పక్షుల అరుపులు ,ఆ ప్రశాంతమైన సాయంత్రంలో ఒక చక్కటి సంగీతాన్ని చెవులకు అందించాయి. అనుకోకుండా ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది
ఉదయం ఆరు గంటలు అప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేసి దాని లోపల అంతా క్లీన్ చేసి చెత్తను బయటపడేయటానికి వచ్చాడు ఓనర్ .అక్కడ ఏదో చెడు వాసన రావడాని గుర్తించాడు . “ ఏంటి ఎప్పుడు లేంది ,ఇంత దుర్వాసన వస్తుంది ” అంటూ ముక్కు పుట్టలని మూసేస్తూ ముందుకు కదిలాడు . అక్కడ ...మరింత చదవండిదృశ్యానికి ఒక్కసారి భయపడిపోయి కిందపడ్డాడు. ఏదో తరుముతున్నట్టుగా భయపడుకుంటూ అక్కడ నుంచి రోడ్డు పైకి వచ్చాడు. వెంటనే తన చోక్క జోబుని తడుముకొని అందులో ఉన్న ఫోన్ ని ఓపెన్ చేసి పోలీసులకు ఫోన్ చేశాడు. ******* సూర్యుడికిరణాలు కిటికీలో నుంచి నేరుగా బెడ్ పైకి పడ్డాయి .ఆ వెచ్చదనంతో నిద్రమత్తు కూడా పారిపోయింది . బద్దకంగా వల్లూవిరిస్తూ లేచింది మన హీరోయిన్. “ అబ్బా అప్పుడే ఏడు అయిపోయిందా? ఇంత పొద్దు పొద్దున్నే వచ్చి ఏం చేస్తావయ్యా నువ్వు? మా నిద్ర చెడగొట్టడానికి
వారి వెనుక ఒక అబ్బాయి నిలుచున్నాడు. అతడు పవన్ కళ్యాణ్ లాగా తలపై కొద్దిగా మధ్య పాపిడి తీసి ఉన్న తన హెయిర్ ని సరి చేసుకుంటున్నాడు . అతని వెంట్రుకలు నల్లని రంగుతో చూడగానే అట్రాక్టివ్ లుక్ లో ఉన్నాయి .ఇంకా కనుబొమ్మల పైన ఉన్న ఆ నల్లని వెంట్రుకలు,అస్సలు గ్యాప్ లేనట్టుగా ...మరింత చదవండిగా కలిసిపోయాయి . అతనిను దాదాపు పిల్లిలాగా నీలిరంగు కళ్ళతో కనిపించాడు. తన బుగ్గల పైన ఉన్న అందమైన సొట్టబుగ్గ సూర్యుని కాంతి కారణంగా ముత్యంలా మెరుస్తుంది . అతడు వేసుకున్న తెలుపు రంగు స్వెటర్ లాంటి కోటుని ,దానిపై మోస్తున్న బ్యాగుని ,అతడి మైంటైన్ చేస్తున్న తన స్టైల్ ని చూడగానే ముగ్గురు ఫిదా అయిపోయారు . ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అప్పటిదాకా మాట్లాడుకుంటున్న అమ్మాయిలు అందరూ ,తన వెనక ఒక పెద్ద సైన్యంలా ఫాలో అవుతున్నారు. వాళ్లందరి కళ్ళలో అసూయ
“ సరే ఆ దేవుని ప్రార్థిస్తూ వచ్చి నీ చివరి మిషన్ ఏంటో ఆ ప్రభువునే అడుగు ” అంటూ ఆ పోప్ చెప్పగానే ,గది తలుపు తీసుకొని ఏసుప్రభు ముందు కూర్చున్నాడు. పోప్ ఏదో మంత్రిస్తూ ఉండగా ఏసుప్రభు తల నుంచి ఒక పేపర్ ఎగురుకుంటూ పోప్ చేతికి అందింది. కాగితం పూర్తిగా ...మరింత చదవండిరంగులో మెరిసిపోతుంది .దానిపై రచించబడిన నల్లని అక్షరాలు ఏదో సంస్కృత భాషకు చెందిన దానిలాగా అనిపించాయి. దాన్ని చూసిన పోప్ ఆశ్చర్యంగా ,“ మీ మిషన్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది అంటా! అప్పటిదాకా నువ్వు ఓపికగా ఉండాలి ” అంటూ చెప్పాడు . సరే ! కోన్ని రోజులైతే నేను విశ్రాంతి తీసుకుంటాను . నా ఖర్చులకి కొంచెం డబ్బులు అరేంజ్ చేయగలరా ? అంటూ చాలా జాలిగా చూశాడు . “ సరే ఈ మానవ ప్రపంచంలో బతకడం ఎలా ఉంది
నెమ్మదిగా కారుచీకట్లు అన్ని తొలగిపోయి వేకువ కిరణాలు అందరిని నిద్రలేపాయి. ప్రశాంతంగా పడుకున్న అన్వి ఫోన్ లోని రింగ్టోన్ , “ హేయ్ .....డూమ్ ....డూమ్...డా...ఏ ...ఏయ్ ...ఏ ” అంటూ శబ్దం చేస్తూ అందర్నీ నిద్రలేపేసింది. “ అబ్బా ఏంటి? కాసేపు పడుకున్న తర్వాత నన్ను లేపొచ్చుగా! ఎదవ గోల వేసుకుని ఆ ...మరింత చదవండిఒకటి ” అంటూ కసిరినట్టుగా అరిచి మళ్లీ పడుకుంది సంజన. “ చాలు చాల్లే ! మళ్ళీ లేట్ అయిందని ఏడుస్తావు. టైం కి మనల్ని నిద్ర లేపుతున్న ఈ ఒక్క ఫోన్ నన్న జాగ్రత్తగా చూసుకుందాం ” అంటూ పగిలిపోయిన స్క్రీన్కి ఒక మూడు రబ్బర్ బ్యాండ్ లేసి మరి వాడుతుంది అన్వి. “ థాంక్స్ రా బుజ్జి ,టైం కి లేపావు ” అంటూ ముందు దానికి గుడ్ మార్నింగ్ చెప్పి బాత్రూంలోకి దూరింది . తను పూర్తిగా రెడీ అయిన