The mind is a woman. book and story is written by PRINCE PREMKUMAR in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The mind is a woman. is also popular in Women Focused in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. మనసు మమత మహిళ PRINCE PREMKUMAR ద్వారా తెలుగు Women Focused 717 Downloads 3.4k Views Writen by PRINCE PREMKUMAR Category Women Focused పూర్తి కథని చదవండి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి వివరణ స్త్రీవాదం ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాటకానీ ప్రతి ఒక్కరు దీనిని మరొక ఉద్దేశంతో మరొక కోణం లో మాత్రమే చూస్తున్నారుస్త్రీ వాదాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు.మగవారు అందరూ ఆడవారిని తప్పుగా చూడకూడదు అంటాము.మరి ఆడవాళ్ళ ప్రవర్తన నిజంగా అలా ఉందా అని గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం మాత్రం ఉండదుకానీ...స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రం అంటూ ఏవేవో ఉపన్యాసాలు మాత్రం చెబుతున్నారుఅసలు దీని అవసరం ఎందుకు వచ్చింది అనే ఆలోచనస్త్రీ వాదులు సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లలోకి పోయారనినా నమ్మకం.చాలామంది ఆడవారి సామాజిక జీవితాలను మార్చే ప్రయత్నం స్త్రీవాద ముఖ్య లక్ష్యం అంటారు.మరి నిజంగా స్త్రీల ప్రవర్తన అలా ఉందా అని ప్రశ్నిస్తే శూన్యంమానవుడొక్కడికే శరీరంతో బాటు బుద్ది బలం ఇచ్చాడు భగవంతుడు.దానిని వదిలేసి మా శరీరం మా ఇష్టం అనే ప్రవర్తన ,మీరు కళ్లు మూసుకోండి మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాము అందాలు చూపిస్తాము అనే ఆలోచన విపరీతంగా పెరిగిపోయింది ఆడవారిలో More Likes This ఆమె (అమ్మ) తో అందరు - 2 ద్వారా SriNiharika నెవర్ జడ్జ్ ఏ women - 1 ద్వారా SriNiharika తనువున ప్రాణమై.... - 1 ద్వారా vasireddy varna అను పల్లవి ద్వారా Soudamini మరింత ఆసక్తికరమైన ఎంపికలు తెలుగు Short Stories తెలుగు ఆధ్యాత్మిక కథ తెలుగు Fiction Stories తెలుగు Motivational Stories తెలుగు Classic Stories తెలుగు Children Stories తెలుగు Comedy stories తెలుగు పత్రిక తెలుగు పద్యం తెలుగు ప్రయాణ వివరణ తెలుగు Women Focused తెలుగు నాటకం తెలుగు Love Stories తెలుగు Detective stories తెలుగు Moral Stories తెలుగు Adventure Stories తెలుగు Human Science తెలుగు సైకాలజీ తెలుగు ఆరోగ్యం తెలుగు జీవిత చరిత్ర తెలుగు Cooking Recipe తెలుగు లేఖ తెలుగు Horror Stories తెలుగు Film Reviews తెలుగు Mythological Stories తెలుగు Book Reviews తెలుగు థ్రిల్లర్ తెలుగు Science-Fiction తెలుగు వ్యాపారం తెలుగు క్రీడ తెలుగు జంతువులు తెలుగు జ్యోతిషశాస్త్రం తెలుగు సైన్స్ తెలుగు ఏదైనా తెలుగు Crime stories