"మన శక్తిని నమ్మాలి. ఫైర్ – ఇది పంచభూతాలలో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది. దీన్ని మనం ఉపయోగించాలంటే దాన్ని లాగించగలగాలి. మనలో ఉండే ఆ ఫైర్‌ను మనం దాచిపెట్టాలి. అవసరమైనపుడు దాన్ని బయటకు తీసి, మన నియంత్రణలో ఉంచగలగాలి."అని సారోక్ చెప్పడం ప్రారంభించాడు.స్టోరీ: అగ్నిలో జన్మించిన ఆవేశంతలతూగుతూ ఉందా కాసేపు మౌనంగా కూర్చున్న రుద్రకి తలలో ఒక్కసారిగా అసహనకరమైన నొప్పి పెరిగింది. “ఎం జరుగుతోంది నాకు? ఇప్పటి దాకా బాగానే ఉన్నానుగా… ఇప్పుడు ఎందుకింత తలనొప్పి?” అని గుసగుసలాడుతూ… తన శక్తి తిరిగొచ్చిన ఆనందం, తెలివితేటలు తిరిగి రావడం – ఇవన్నీ తలచుకుని క్షణకాలానికే గందరగోళానికి లోనయ్యాడు.అయితే, ఆ నొప్పి మధ్యలో ఓ పదునైన నవ్వు – కిలకిలగా అతన్ని వెనకుండి వెతిరించటం మొదలుపెట్టింది. రుద్ర ఒక్కసారిగా లేచి చుట్టూ తిరిగిచూశాడు. తాను ఒక">
Not the end ద్వారా Ravi chendra Sunnkari in Telugu Novels
2030 యెర్

ఎపిసోడ్ 1: రుద్రమణుల రహస్యం

(సీన్ 1: నిర్మానుష్య ప్రాంతం – రాత్రి)

దట్టమైన చీకటిలో, ఇద్దరు యువకులు - సోము మరియు రోజా - ఎవరో తెలియ...