Walking God book and story is written by M C V SUBBA RAO in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Walking God is also popular in Short Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

నడిచే దేవుడు

M C V SUBBA RAO మాతృభారతి ధృవీకరణ ద్వారా తెలుగు Short Stories

నడిచే దేవుడుఉదయం 11 గంటలు అయిందిబ్యాంక్ అంతా రద్దీగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న ప్రముఖ జాతీయ బ్యాంకు శాఖ అది. ఇంత మారుమూల గ్రామంలో కూడా బ్యాంకు పెట్టారా! అని ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే. ఖాతాదారులు ఎవరు బయట నుంచి రారు. అంతా ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉండేవాళ్లే. ...మరింత చదవండి