ఒక తోటలో ఒక పూట-2(ముగింపు) - ఒక తోటలో ఒక పూట -2(ముగింపు)

Bk swan and lotus translators by Telugu Drama

శ్యాం: ఎందుకేంటి...మీలాగే చచ్చిపోవడానికి...ఎందుకూ పనికి రానివాడని అందరూ అంటున్నారు.నేను మాత్రం ఎంతకాలం భరించగలను,ఎందుకు బ్రతకాలని నాకూ అనిపించింది... అందుకే చనిపోవాలని అనుకున్నానుకానీ ఎందుకనో ధైర్యం చేయలేక పోతున్నాను..ఇలా ఐతే ఎలా అని ఆలోచిస్తున్నాను...ఇంలోనే చద్ది పెరుగన్నంలో ఆవకాయ బద్దల్లా చచ్చిపోవడానికి తోడుగా మీరు దొరికారు...రండి అందరం కలిసే ఈ ఘనకార్యం చేద్దాం అంటూ ...Read More