Best Telugu Stories read and download PDF for free

స్వగతం - 2

by SriNiharika
  • 525

ఎదుగుతున్న ప్రతీ మనిషికి తపన పడేది గుర్తింపు కోసం. అది చాలా మంది చాలా రకాలుగా పొందాలని ఆశపడతారు. అలా ఆశపడిన వాళ్లలో నేనూ ఒకడిని. ...

స్వగతం - 1

by SriNiharika
  • 798

స్వగతం....నేను జీవితంలో చాలా మందిని కలిశాను,కొంత మంది పేర్లు నాకు తెలుసు, కొంత మందివి తెలియవు, కొన్ని మర్చిపోయానుకొన్ని పరిచయాలు నాకు చేదు అనుభవాల్ని మిగిలిస్తే, ...

మారిన పల్లె

by M C V SUBBA RAO
  • 1.3k

మారిన పల్లె పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కాలువలు పెద్ద కాలువలు ,కాలువగట్లు ,కొబ్బరి తోటలు, అరటి తోటలుమామిడి తోటలు ,చల్లటి పైరగాలి,పెద్ద ...

ఆశ్రయం

by M C V SUBBA RAO
  • 1.7k

ఆశ్రయం." ఎలాగైనా కుంభమేళాకు వెళ్లి వద్దాం అండి. మన బంధువులందరూ వెళ్లి వస్తున్నారు. అందరూ మన వయసు వాళ్లే .నాకెందుకో చూడాలని కోరిక బలంగా ఉంది. ...

తల్లి నిరీక్షణ

by SriNiharika
  • 1.8k

బంధంతల్లిఎదురుచూపు వృద్దాప్యం మమకారంరాత్రి భోజనం ముగించి ఆరు బయట పడుకున్న శాంతమ్మ ఫోన్ రింగ్ అవుతుండడంతో లోపలికి వచ్చి ఫోన్ అందుకుంది. అవతలి వైపు గొంతు ...

అరుణుసూర్య

by SriNiharika
  • 1.5k

పొద్దు వాలుతోంది ...అరుణుడు సూర్యదేవుణ్ణి మానవ లోకం నుంచి తీసుకు పోవడం ప్రారంభించాడు ...ఆకాశం అంతా దట్టంగా ఉన్ననారింజ పండు అలికినట్టుంది...సగం కరిగిపోయిన చంద్రుడు ఒక ...

తొలి అడుగు

by SriNiharika
  • 2k

స్వప్న, సంధ్య... ఇద్దరు మంచి స్నేహితులు...ఇరుగు పొరుగు వారవడం వల్ల.. వాళ్ళ స్నేహం పసివయసు నుంచే మొదలై వారితో పాటే పెరిగి పెద్దయ్యింది.ఒకే కాలేజి లో ...

కలుసుకుందాం రా...

by SriNiharika
  • 1.9k

"కలుసుకుందాం రా"అంటూ వనజకుమారి నుండి పిలుపు.ఫోన్ పెట్టేయగానేక్షణాలతేడాతో ...దాదాపు యాభైపిలుపులు!!ఆనందంతో ఉబ్బితబ్బిబ్చయ్యాడు దాసు .ఆ కలయిక దాదాపు ఇరవైరోజుల తరవాత అని నిశ్చయ మయ్యాక .........గడియారాలు ...

అచ్చిరాని అతితెలివి

by SriNiharika
  • 2.2k

తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ, చెత్త ఏరుతున్నట్టు నటిస్తూ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నాడు జాకీ. వీధి తలుపుకు ఉన్న గోద్రెజ్ తాళంకప్పను ...

రియల్ అండ్ సాడ్ లవ్ స్టోరీ

by SriNiharika
  • 7.4k

మొదటి చూపులో కాదు, చివరి చూపులో ప్రేమ: ఒక నిజ జీవిత కథప్రేమ అంటే కేవలం మొదటి చూపులో కలిగే ఆకర్షణ మాత్రమే కాదు. అది ...

పల్లెటూరి

by SriNiharika
  • 2.7k

ఒక పల్లెటూరి వ్యక్తి మొదటిసారిగా బస్సు ఎక్కుతాడు. ఆ వ్యక్తి డ్రైవర్కు వెనుక ఉన్న సీట్లో కూర్చుంటాడు. మొదటిసారి బస్సు ఎక్కడం వలన అతనికి అంతా ...

మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం

by Bk swan and lotus translators
  • 12.8k

కమలపుష్పములున్న కొలనుయందున్ననూకప్పలకు దెలుయూనా వాని విలువగుర్తించు దరిజేరు తుమ్మెదల వలె ఇపుడెవేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవుప్రపంచానికి అక్షయ పాత్రలా కనిపించే మన దేశం మన వారికి ...