సుభాష్ చంద్రబోస్

(0)
  • 84
  • 0
  • 0

*ఎపిసోడ్ 1: కటక్ లోని ఆ అబ్బాయి - ఒక విప్లవానికి నాంది* 1897 జనవరి 23వ తేదీ. ఒడిషా రాష్ట్రంలోని కటక్ పట్టణం. చలి ఎక్కువగా ఉన్న ఒక తెల్లవారుజామున 12:15 గంటలకు జానకీనాథ్ బోస్, ప్రభావతీదేవి దంపతుల ఇంట్లో ఒక పసికందు ఏడుపు వినిపించింది. ఆ ఇంట్లోనే కాదు, ఆ రోజు యావత్ భారతదేశంలోనే ఒక విప్లవానికి నాంది పలికే శబ్దం అది. ఆ బిడ్డకు సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టారు. జాతకం చూసిన పండితులు "ఈ బిడ్డ సామాన్యుడు కాదు. ఇతను దేశానికే దిక్సూచి అవుతాడు" అని చెప్పారు. ఎవరూ ఆ మాటలను సీరియస్ గా తీసుకోలేదు. కానీ భవిష్యత్తు ఆ మాటలను నిజం చేసింది.

1

సుభాష్ చంద్రబోస్ బయోపిక్ సీసన్ 1 ఎపిసోడ్ 1

*Story Title: సుభాష్ చంద్రబోస్ బయోపిక్ సీజన్ 1 ఎపిసోడ్ 1**ఎపిసోడ్ 1: కటక్ లోని ఆ అబ్బాయి - ఒక విప్లవానికి నాంది*1897 జనవరి తేదీ. ఒడిషా రాష్ట్రంలోని కటక్ పట్టణం. చలి ఎక్కువగా ఉన్న ఒక తెల్లవారుజామున 12:15 గంటలకు జానకీనాథ్ బోస్, ప్రభావతీదేవి దంపతుల ఇంట్లో ఒక పసికందు ఏడుపు వినిపించింది. ఆ ఇంట్లోనే కాదు, ఆ రోజు యావత్ భారతదేశంలోనే ఒక విప్లవానికి నాంది పలికే శబ్దం అది.ఆ బిడ్డకు సుభాష్ చంద్రబోస్ అని పేరు పెట్టారు. జాతకం చూసిన పండితులు "ఈ బిడ్డ సామాన్యుడు కాదు. ఇతను దేశానికే దిక్సూచి అవుతాడు" అని చెప్పారు. ఎవరూ ఆ మాటలను సీరియస్ గా తీసుకోలేదు. కానీ భవిష్యత్తు ఆ మాటలను నిజం చేసింది.చిన్నప్పటి నుంచే సుభాష్ మిగతా పిల్లల లాంటి వాడు కాదు. తోటి పిల్లలు గోలీలు ఆడుతుంటే, బొంగరాలు తిప్పుతుంటే, సుభాష్ మాత్రం ...మరింత చదవండి