నువ్వేనా నా నువ్వేనా..

(0)
  • 5.5k
  • 0
  • 1.9k

హాయ్ ఫ్రెండ్స్ నేను రాస్తున్న మొదటి ధారావాహిక..అందరి ఇళ్ళలో టామ్ అండ్ జర్రి (tom and jarry) టీవీలో ఉంటాయి, కాని మనకి ఇంటిలోనే ఉంటాయి.. అనవసరంగా వీళ్ళకి సెలవలు ఇచ్చారు బయలుదేరవలసిన టైం అవుతుంది గొడవ ఆపటం లేదు...అత్తయ్య మీరు ఉండండి వాళ్ళనీ నేను ఆపుతాను.. ఆగేలగా లేరు వదిన..ఇంతలో రేణు విసిరిన ఫోటో ఫ్రేం ఇద్దరి మధ్యలో వెళ్ళిన శారద దేవికి తగలబోయి కొంచంలో తప్పుతుంది ప్రమాదం..ఎం జరుగుతుంది ఇక్కడా రఘు మాటల్లో కోపం చూసి మౌనంగా ఉన్నారు అందరు..అది కాదు అన్నయ్య మీరు పదండి రెడి కావాలి కదా మాట మారుస్తుంది అంజలి పిల్లలని ఏమైనా అంటారేమో అని..నువ్వు ఏమి మాట్లాడకు అంజలి కోపంగా చూస్తున్నాడు భూపతి..కొడుకు మాటలకి శారద దేవి అడ్డుపడుతుంది పిల్లలు ఏదో సరదాగా అంటూ..అమ్మ నువ్వుండు ఇంకొంచం ఉంటే నీ తల పగిలిపోయేది ఈ రోజు వీళ్ళు హద్దులు దాటేసారు ఇద్దరు కోపంగా

1

నువ్వేనా నా నువ్వేనా.. 1

హాయ్ ఫ్రెండ్స్ నేను రాస్తున్న మొదటి ధారావాహిక..అందరి ఇళ్ళలో టామ్ అండ్ జర్రి (tom and jarry) టీవీలో ఉంటాయి, కాని మనకి ఇంటిలోనే ఉంటాయి.. వీళ్ళకి సెలవలు ఇచ్చారు బయలుదేరవలసిన టైం అవుతుంది గొడవ ఆపటం లేదు...అత్తయ్య మీరు ఉండండి వాళ్ళనీ నేను ఆపుతాను.. ఆగేలగా లేరు వదిన..ఇంతలో రేణు విసిరిన ఫోటో ఫ్రేం ఇద్దరి మధ్యలో వెళ్ళిన శారద దేవికి తగలబోయి కొంచంలో తప్పుతుంది ప్రమాదం..ఎం జరుగుతుంది ఇక్కడా రఘు మాటల్లో కోపం చూసి మౌనంగా ఉన్నారు అందరు..అది కాదు అన్నయ్య మీరు పదండి రెడి కావాలి కదా మాట మారుస్తుంది అంజలి పిల్లలని ఏమైనా అంటారేమో అని..నువ్వు ఏమి మాట్లాడకు అంజలి కోపంగా చూస్తున్నాడు భూపతి..కొడుకు మాటలకి శారద దేవి అడ్డుపడుతుంది పిల్లలు ఏదో సరదాగా అంటూ..అమ్మ నువ్వుండు ఇంకొంచం ఉంటే నీ తల పగిలిపోయేది ఈ రోజు వీళ్ళు హద్దులు దాటేసారు ఇద్దరు కోపంగా ...మరింత చదవండి

2

నువ్వేనా..నా నువ్వేనా.. 2

ముందు భాగాలు చదివిన తర్వాత రెండవ భాగం చదవండి..నిన్న....అందరు పొద్దునే టిఫిన్ చేస్తున్నారు..మామయ్యా నిన్న కాలేజీకి విజయ్ రాలేదు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు అని హాని (రేణు నీ హాని అని పిలుస్తారు)..పేరుకి హనీ చెప్పేవన్ని అబద్ధాలే... తను కుడా రాలేదు ఎందుకో అడుగు అత్తయ్యా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విజయ్..హనీ నీ పిలిచి ఎందుకు వెళ్ళలేదనీ చీవాట్లు పెడుతుంది సీత..పారిపోయాడా లేకపోతే మామయ్యాతో చెప్పి అంతుచూసే దాన్ని కోపంతో ఉగిపోతూ..హనీరోజు రోజుకి నీ అల్లరి పెరిగిపోతుంది అని చెవి మెలివేస్తుంది సీత..మామయ్యా మామయ్యా మీ చెల్లి నన్ను చంపేస్తుంది... అని పెద్దగా అరుస్తుంది..చిన్న పిల్లని పట్టుకొని ఇంత గట్టిగానా మదలించేది చూడు చెవి ఎలా కందిపోయిందో అని సీత మీద అరుస్తు రేణు నీ దగ్గరికి తీసుకుంటాడు భూపతి..చూశావా అని కళ్ళు ఎగరేస్తుంది రేణు..చూడు వదిన అన్నయ్యా దాన్ని ఎలా గారాబం చేస్తున్నాడో అసలు అది ...మరింత చదవండి

3

నువ్వేనా..నా నువ్వేనా.. 3

ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి..ప్రస్తుతం....కార్లు అన్ని వెళ్ళిపోయే ఈ ఒక్క సారికి రండి వెళ్దాం అని కారు డోర్ తీస్తాడు డ్రైవర్ వారణాసి నీకోసం అని రేణు ముందు కారు ఎక్కుతుంది..విజయ్ బాబు మీరు కూడా రండి త్వరగా వెళ్దాం అని వారణాసి అనగానే..సరే పద ఏమి చేస్తాం కొన్ని తప్పవుగా అని కార్ లో అసహనంగా కూర్చుంటాడు విజయ్..నేను అదే అనుకుని కారు ఎక్కాను వారణాసి రేణు కోపంగా చూస్తూ అంటుంది..చిన్నమ్మగారు బాబుగారు మీరు గొడవ పడకుండా ఉంటే త్వరగా వెళదాము అని వారణాసి అనగానే ఇద్దరు మౌనంగా ఉంటారు..బావగారు ఎన్ని రొజులు అయింది వచ్చి ఇక్కడికి కాఫీ ఇస్తూ సుమతి (శారద దేవి మరిది కోడలు) అడుగుతుంది...అలా అడుగు వీళ్ళ పని వల్ల మమల్ని కుడా రానివ్వటం లేదు అని సీత, అంజలి ఒకే సారి అన్నారు..ఇంతకీ అసలు వాళ్ళు ఏరి..?వాళ్ళిద్దరూ ఒకే ...మరింత చదవండి

4

నువ్వేనా..నా నువ్వేనా.. 4

రేణుపళ్ళు కొరుకుతూ చేతిలోఉన్నకొబ్బరికాయవిసురుతుంది.. విజయ్ తెలివిగాపక్కకి తప్పుకున్నాడు.. ఆ కొబ్బరికాయవెళ్ళి పూజారికి తలకి తగిలి చచ్చానురాదేవుడా అంటుకిందపడిపోతాడు..అసలు కుదురుగా ఉండరుగాకోప్పడుతూ ఇద్దరినీ చూస్తుంది అంజలి..చుట్టూ ఉన్నవాళ్ళుపూజారిని పెట్టి నీళ్ళుఇస్తారు..బానే ఉందా హాస్పటలకి పదండి అంటు విజయ్ తనని పైకీ లేపుతాడు...వావ్ పుజారి గారు మీరుచాలస్ట్రాంగ్ కొబ్బరి కాయాతగిలినమీకేమీ కాలేదు అని అమాయకంగా చూస్తు అంటుంది రేణు..రేణు మాటలకి అందరు భళ్ళుననవ్వారు... పుజారికి నవ్వాలో ఏడవాలోతెలియకహాస్పటలకి బయలుదేరాడు..అదిగోఆయనవస్తున్నాడు మీసంగతి చెప్తా ఉండండి అని అక్కడికి వస్తున్న భూపతికి ఎదురేళ్తుంది అంజలి..మామ్..నేను నేమీ.. చేశాను అంతా అదే చెసింది పైగా ఏమి చేయనట్టు ఆ ముఖం చూడు ఎలా పెట్టిందో అంటూనే అక్కడికి వస్తున్న భూపతి ని చూసి బయపడుతున్నాడు విజయ్..అమ్మచూడు వాడు మళ్ళి అబద్దం చెప్తున్నాడు ముందు వాడే నన్ను పిల్లలతో కలసి నన్ను ఏడిపించాడు అందుకే అని అమాయకంగా ముఖం పెట్టేసింది రేణు..నాకేమీ తెలియదు మీనాన్నవస్తున్నాడు ఏంచెప్తావో చెప్పుకో... మనం ...మరింత చదవండి