ప్రణయ గీతిక - 20

  • 243
  • 54

గీతిక ఫోన్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసిన పప్పు మాటలతో ప్రభలేచి కూర్చోవడం   చూసి స్పీకర్ ఆన్ చేశాడు . ఆ వినిపిస్తుంది చెప్పు  అన్న పప్పుతో "సాయంత్రం చిన్న ట్రేట్ ఇస్తున్నా   తప్పకుండా రావాలి" అన్న వాయిస్ వినగానే ప్రభలేచి దగ్గరికి వస్తుంటే నవ్వుకున్నాడు పప్పు. అలాగే తప్పకుండా వస్తాం. "వస్తాం కాదు బ్రో వస్తా అని చెప్పు " అన్నమాట విని  ప్రభ ముఖం ఎర్రబడింది. పప్పు ఇంకా ఏదో చెప్పబోతుంటే వెంటనే కాల్ కట్ చేసి" ఈ బ్రో ఎప్పటినుండి" అన్నాడు పప్పు చేతిలోని ఫోన్ తీసుకుంటూ ప్రభ. అది చెబితే నువ్వు నమ్ముతావో లేదో కానీ నా మీద మాత్రం కోపగించుకోనంటేనే చెబుతాను. అదేదో విసగించకుండా త్వరగా చెప్పరా బాబు అన్నాడు ప్రభా పళ్ళు బిగించి మాట్లాడుతూ. "వామ్మో ! కోపం వస్తే  వీడు విశ్వామిత్రుని మించిపోతాడు. " అనుకొని ఆరోజు ఎగ్జిబిషన్ కి వెళ్ళామా అన్నాడు పప్పు. ఆ  వెళితే..ఆ కాదు కాదు కాదు ఏంట్రా గీతిక వాళ్ల