A Song of Love book and story is written by sreelu in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Song of Love is also popular in నాటకం in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ప్రణయ గీతిక - నవలలు
sreelu
ద్వారా
తెలుగు నాటకం
ఉషోదయాన భానుడి లేలేత కిరణాలు పడుతూ ఉండగా పొగ మంచు మెల్లమెల్లగా తెరతీస్తూ ఉంటే చుట్టూ మొక్కలు, చెట్లు కనిపించగా బస్సులో కిటికీ అద్దాలను కాస్త వెనక్కి జరిపి ఆ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ "ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంతైనా పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని ఊరికే అనలేదు ఆనాటి పెద్దలు " అని మనసులో అనుకుంటూ ఉండగా దిగాల్సిన బస్ స్టాప్ రావడంతో బస్సు దిగి కూని రాగాలు తీస్తూ అలా నడుస్తూ వస్తూ ఉంటే చెట్ల మధ్యలో నుంచి ఏదో బ్యాగ్ కి రాయి తగిలినట్లు అనిపించడంతో రెండుఅడుగులు ముందుకేసిన ప్రభ వెనక్కి రెండడుగులు వేసి" ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసులే " అని చిరునవ్వు నవ్వుతూ చెట్టు పక్కన దాక్కున్న నాలుగేళ్ల అమ్మాయిని అలా తొంగి చూసి వెనక్కి వచ్చి "అమ్మదొంగా! నువ్విక్కడున్నావా?"అనిచెవి పట్టుకోబోగా కిలకిల నవ్వుతూ పరిగెత్తింది ధృతి.
ఉషోదయాన భానుడి లేలేత కిరణాలు పడుతూ ఉండగా పొగ మంచు మెల్లమెల్లగా తెరతీస్తూ ఉంటే చుట్టూ మొక్కలు, చెట్లు కనిపించగా బస్సులో కిటికీ అద్దాలను కాస్త వెనక్కి జరిపి ఆ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ "ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంతైనా పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని ఊరికే అనలేదు ...మరింత చదవండిపెద్దలు " అని మనసులో అనుకుంటూ ఉండగా దిగాల్సిన బస్ స్టాప్ రావడంతో బస్సు దిగి కూని రాగాలు తీస్తూ అలా నడుస్తూ వస్తూ ఉంటే చెట్ల మధ్యలో నుంచి ఏదో బ్యాగ్ కి రాయి తగిలినట్లు అనిపించడంతో రెండుఅడుగులు ముందుకేసిన ప్రభ వెనక్కి రెండడుగులు వేసి" ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసులే " అని చిరునవ్వు నవ్వుతూ చెట్టు పక్కన దాక్కున్న నాలుగేళ్ల అమ్మాయిని అలా తొంగి చూసి వెనక్కి వచ్చి "అమ్మదొంగా! నువ్విక్కడున్నావా?"అనిచెవి పట్టుకోబోగా కిలకిల నవ్వుతూ పరిగెత్తింది
ప్రభ, గోవిందు ' సారంగ్ లు ప్రిన్సిపల్ గది వైపు నడుస్తూ ఉండగా గోవిందు మొదట వెళతాడు."మే ఐ కమ్ ఇన్ సార్" అడిగాడు గోవిందు ప్రిన్సిపాల్ సర్ ని చూసి."ఎస్ కమ్ ఇన్" అని ప్రిన్సిపల్ అనేసరికి వినయంగా నిలబడతాడు గోవిందు లోపలికి వచ్చి.ఇంతకీ కింగ్ ఎక్కడ ? పుస్తకంలో ఏదో రాస్తూ ...మరింత చదవండిప్రిన్సిపాల్.అదిగో వచ్చేసాడు సార్ అని డోర్ వైపు చూపిస్తూ చెప్తాడు గోవిందు.వాడెప్పుడూ లేటే అయినా లేటెస్ట్ అనుకో అని ప్రిన్సిపల్ అంటూ ఉండగా"మే ఐ కమ్ ఇన్ సర్ "అడుగుతాడు ప్రభ. "ఎస్ కమ్ ఇన్ " అని పిలిచి ఇలా లేట్ చేస్తే నీ రాజ్యాన్ని ఆక్రమించే వాళ్ళు చాలామంది ఉంటారు "ఐ ఆల్వేస్ లివ్ లైక్ ఎ కింగ్ "అనిరాసుకుంటే సరిపోదు రాజుకి సమయపాలన అనేది కచ్చితంగా ఉండాలి అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటేప్రభ ప్రిన్సిపల్స్ సర్వైపు చూస్తాడు" మై డియర్
మొదటిరోజు ట్రైనింగ్ కోసం ఆసుపత్రికి వచ్చిన ప్రభా గోవిందులు డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.ఓ అయిదు నిమిషాల వ్యవధిలో కారు వచ్చి ఆగడంతో బలభీమ్" మేడం "అంటూ లోపల్నుంచి పరిగెత్తుకొస్తుంటే "ఇదేందిరా అంబోతు రంకె వేస్తున్నట్టుంది "అన్న గురు గోవిందం చేతిని ప్రభా నొక్కడంతో నోరు మూసుకున్నాడు గోవిందుఒరేయ్ వాడు పిలిచింది విన్నావా ...మరింత చదవండిఅని" అంటే లేడీ డాక్టర్ అన్నమాట లేడీస్ ఎప్పుడు కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారని విన్నాను ముందు కామెడీ మాని అటువైపు చూడు " అనడంతో 'సరే 'అంటూ డోర్ వైపు చూస్తుంటే బలబీమ్ వెళ్లి కారు డోర్ ఓపెన్ చేయగా మేడం ఎలా ఉంటారో చూడాలని ఆత్రుతతో తొంగి చూస్తారు ప్రభా గోవిందులు .తలుపులని తెరవగా నే దిగిన మేడంని చూసిమేడం ఎంత స్లిమ్ గా ఉన్నారు అసలు వెటర్నరీ డాక్టరేనా? అనిపిస్తుంది అంటూ ప్రభ పక్కకి నిలబడతాడు.రేయ్ కాసేపు మౌనంగా ఉండరా
ప్రభా గొర్రెల కాపరి పిలవడంతో గొర్రె కి నాటు వైద్యం చేసిన వ్యక్తి నీ చూసి ఈ కాలంలో కూడా నాటు వైద్యం బతికి ఉన్నట్టే గ్రీటే అని గోవిందతో చెబుతూ పదం వెళ్దాం నీకు బాగా ఆకలిగా ఉందేమో" అని మాట్లాడుకుని ప్రభా గోవిందులు ఇద్దరు హోటల్ కి వెళ్లి లంచ్ చేసి ...మరింత చదవండిహౌస్ కి రాగా గోవిందు రూమ్ కి వెళతాడు.ప్రభ ఫామ్ హౌస్ కి ఇంటి ముందు ఆరు బయట కుర్చీలో అటు తిరిగి కూర్చున్న వ్యక్తిని కాస్త దగ్గరకెళ్ళి చూసి "నమస్తే అండి" అన్నాడు ప్రభ." ఆ నమస్తే" అంటూ అతను ఇటు తిరగడంతో "అరే! అక్కడ గొర్రెకి నాటువైద్యం చేసిన వ్యక్తి .అంటే ఇతనే పెద్దాయన నా అంచనా కరెక్ట్ అయింది అనుకున్నాడు మనసులో ప్రభ."ట్రైనింగ్ కోసం వచ్చింది మీరేనా?"అడిగాడు పెద్దాయన."అవునండి" అంటూ తలపాడు ప్రభ.ఇక్కడ సౌకర్యంగానే ఉందా?మరొక్కసారి ప్రశ్నించాడు పెద్దాయన.ఆ,చాలా బాగుందండి
లతీకని ఇంటికి వదిలి వచ్చిన తర్వాత ప్రభ ఫామ్ హౌస్ కి వచ్చి నిద్రపోయి ఉదయం లేచి బయటికి వచ్చి చూస్తే పతంగి చాలా సంతోషంతో కనిపిస్తూ ఉన్నాడు.పతంగి అన్నయ్యలో ఈరోజు ఇంత హుషారేంటి? ప్రశ్నిస్తాడు ప్రభ"ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి వస్తోంది " అని చెప్పి లోపలికి వెళ్ళాడు.ఆ మాట విన్న ప్రభకి ...మరింత చదవండి! పెద్దాయన చిన్న పాపతో ఈ ఊరికి వచ్చారని పతంగి అన్నయ్య చెప్పారుగా తను ఆ అమ్మాయే అయి ఉంటుంది" అయ్యో! తన పేరు అడగడం మర్చిపోయాను సరేలే వచ్చినాకైనా తెలుస్తుంది తను మేము ట్రైనింగ్ క్లాస్ కి వెళ్ళకముందే వస్తే బాగుండు తను ఎలా ఉందో ఒకసారి చూడాలనిపిస్తుంది" అనుకొని ట్రైనింగ్ క్లాస్ కి వెళ్లాలని రెడీ అవుతూ ఉండగా పెద్దాయన కారు డోరు ఓపెన్ చేయడం చూసిన ప్రభా కిటికి నుంచి తొంగి చూస్తే తెల్లని రంగు నిండుదనమున్న డ్రస్సులో దిగిన