ప్రణయ గీతిక - 13

  • 252
  • 69

ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటర్వ్యూ మిస్ కాకూడదని నిర్ణయించుకున్న గీతిక బాగా ప్రిపేర్ అయి తీరా  బయలుదేరిలోగా వెళ్లాల్సిన వెహికల్ మిస్ అవ్వడంతో తాతయ్య వెళ్లి ప్రభ తో మాట్లాడి విషయం చెప్పడంతో తను హెల్మెట్ తలకి పెట్టుకొని  రావడంతో గీతిక  సంశయిస్తుంది."తను మాకు తెలిసిన అబ్బాయి నీకేం భయం లేదు తనతో వెళ్ళు ఈరోజు నీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పావు కదా" అని ఇద్దరూ చెప్పేసరికి మీరు ఈరోజు మిస్ అయితే ఇక నాకు కష్టమవుతుంది నాన్న కచ్చితంగా ఈ వారంలో గ వస్తారు  కాబట్టి వెళ్లి తీరాలి అనుకుని బండి ఎక్కిన గీతికని బండిని కాస్త వేగంగా పోనిచ్చి బస్సు ని క్యాచ్ చేయిస్తాడు ప్రభ.సాయంత్రం హుషారుగా  వచ్చిన గీతికని చూసి తను బండి ఎక్కేటప్పుడు " ఈరోజు ఎలాగైనా నేను ఇంటర్వ్యూ పాస్ అయి ఉద్యోగం సాధించాలి అన్న మాటలు గుర్తుకు వస్తాయి. "అంటే