నీ మనసు నాకు తెలుసు -1ఉదయం 6 గంటలు..... కిటికీ లో నుండి సూర్యుడు వెలుగు మెల్లగా వస్తుంది.... ఆ వెలుగు అక్కడే పడుకున్న అమ్మాయి మీద పడుతూ ఉండగా.... ఆ అమ్మాయి లేచి...ఏంటి? అప్పుడే తెలివారిపోయిందా?? ఈరోజు ఉదయపు వెలుగు అయిన నా జీవితం లో ఒక కొత్త వెలుగు నింపుతుందా ?? లేకపోతే ఈరోజు కూడా నా జీవితం అదే పాత చీకటిలో పడిపోయి గడిచిపోతుందా?? చూద్దాం అని లేచి, స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని.... రెడీ అవుతూ... అద్దం లో చూసుకుంటూ... తనకి తను ఏ ఒక కొత్త వ్యక్తి లాగా.... తనను తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది.... హాయ