వెంటాడే నీడలు - 29

  • 189
  • 54

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఐ యామ్ సారీ డాక్టర్. బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి వున్నరెప్యుటేషన్ నాకూ తెలుసు. కానీ నా మనవరాలు సఫర్ అవ్వడం చూడలేక అలా అన్నాను." మోహనరావు అన్నాడు. "నెవెర్ మైండ్.  మీ స్థానం లో వుంటే నేనూ అలాగే ఆలోచించేదాన్ని." నవ్వింది సమీర. "జస్ట్ కొంచెం వెయిట్ చెయ్యండి. ఐ హోప్, రేపు సారిక ని హిప్నటైజ్ చేసి ఈ ప్రాబ్లెమ్ ని ఎలా సాల్వ్ చెయ్యాలి అన్నదానికి ఒక క్లారిటీ కి రాగలననే అనుకుంటున్నాను." అన్నాక లేచింది ఇంక తను వెళ్ళాలి అన్నట్టుగా. తరువాత తక్కిన వాళ్ళు అందరూ కూడా లేచారు. నిరంజన్ ని ఆ రూమ్ లోనే వంటరిగా వదిలేసి వాళ్ళందరూ బయటకి నడిచారు.                &&& "సమీ , నేను నీతో కొంచెం మాట్లాడాలి."