వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ “ఐ హోప్ సొ” మనోహరంగా నవ్వింది సమీర. “ఇందులో మరో యాంగిల్ కూడా వుంది, అది వింటే యు ఫీల్ ఆమ్యూజెడ్.” “అదేంటో కూడా చెప్పు మరి.” ఒక చిరునవ్వు వచ్చి చేరింది అరవింద్ పెదవుల మీదకి. లాస్ట్ మూమెంట్ లో సారిక కి సెక్స్ లో ఫైల్యూర్ గురించి చెప్పింది. “తనకి ప్రెజెంట్ ఒక లవర్ కూడా వున్నాడు. ఒక ప్రశాంతమైన వాతావరణం లో అతని తో అది ట్రై చేయమని చెప్పాను. ఫైనల్ కొచ్చేసరికి అతని తో కూడా అది చేయలేకపోయింది. ఫోర్ ప్లే వరకూ పరవాలేదు, కానీ సెక్సుయల్ ఇంటర్ కోర్స్ మాత్రం కావడం లేదు.” “సడన్ గా వచ్చే మోరల్ కాన్సస్ నెస్స్ వల్ల అవటం లేదేమో? సాధారణం గా గర్ల్స్ కి సెక్స్