వెంటాడే నీడలు - 20

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "అయితే నువ్వది అతనితో ట్రై చేసి చూడు. ఆ విషయం లో అతనితో సక్సెస్ అయితే, నీకున్న అపోహ పోతుంది. ఒక ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్టుగా అవుతుంది. అది తక్కిన ప్రోబ్లెంస్ అన్నీ సాల్వ్ అవ్వడానికి కూడా ఉపయోగపడొచ్చు. మీరిద్దరూ ఎలాగు పెళ్లికూడా చేసుకోబోతున్నారు కాబట్టి ఇందులో పెద్దగా ఆలోచించాల్సినది కూడా ఏమీ లేదు." "ఒకే డాక్టర్. అలాగే అయితే." సారిక బుగ్గలు మాక్జిమం ఎరుపెక్కాయి. "సాధ్యమైనంత వరకూ ఎవరన్నా కంపెనీతో ఉండడానికి ట్రై చెయ్యి. నీలో ఏదన్నా డిఫరెన్స్ వస్తూన్నట్టుగా అనిపిస్తే అది వాళ్లతో షేర్ చేసుకో. నీకున్నది కేవలం ఒక సైకలాజికల్ డిజార్డర్ మాత్రమే. నువ్వు కాన్ఫిడెంట్ గా ఫీలయితే అది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. నా హెల్ప్ నీకు హండ్రెడ్ పెర్సన్ట్ ఉంటుంది." "థాంక్ యు