పని ముగించుకుని గదిలో పలికి వెళ్ళిన ప్రియా మాదేవి బంగారంని ఒడిలోకి కూర్చోబెట్టుకొని ఉండడం చూసి తన కళ్ళలోనే బాధను వ్యక్తం చేస్తోంది.అయినా ఒక్క చిన్న పొరపాటు అది నేను చూడలేదు చూసి ఉంటే ఆ రోజు తమ్ముడిని నేను బయటికి తీసే దాన్ని కానీ ఆ చిన్న పొరపాటు వలన అదే నేను చూడకపోవడం వల్ల జరిగిన సంఘటన కోసం నన్ను అంత ప్రేమగా చూస్తున్న అమ్మ రోజు రోజుకినన్ను అవాయిడ్ చేస్తూ వస్తోంది. నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చేది అమ్మ నన్ను మాట్లాడిస్తుందన్న ఆశతోనే. తను నన్ను కనీసం తిడుతూ అయినా మాట్లాడించింది అలాగైనా నాతో మాటలని తగ్గించలేదు. అంతవరకయినా నాకు ఆనందమే" అనుకుంటూ కళ్ళ తుడుచుకుంటూ వెళ్లి ఇంటికి అవతల వైపున ఉన్న తన గదికి వెళ్లి పడుకునేటప్పుడు తన చేతిని తలకింద పెట్టగా ఎప్పుడు తలకు ఒత్తుకునే బ్రేస్లెట్ ఇప్పుడు గుచ్చుకోకపోవడంతో చేతిని అలా తీసి