వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "సో, నువ్వు కూడా సెక్స్ విషయం లో ఎవరికన్నా తేడా ఎం కాదు. యు ఆర్ జస్ట్ నార్మల్." "నువ్వు పూర్తి విషయాన్ని కన్సిడర్ చెయ్యడం లేదు." సారిక నిట్టూరుస్తూ అంది. "ఐ యాం జస్ట్ నార్మల్ టిల్ దట్ మూమెంట్. అందరిలాగే నాకూ కోరిక కలుగుతుంది. అందరిలాగే నేనూ బిహేవ్ చేస్తాను, ఆ మేజర్ థింగ్ వచ్చేవరకూ. కానీ ఆ సమయం లో మాత్రం సంథింగ్ హేపెన్స్ టు మి. అది వద్దని ఎవరో బలంగా నాతో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. వద్దనే ఫీలింగ్ చాలా బలంగా వస్తుంది. అక్కడనుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను." "ఐ సీ." అర్ధం చేసుకున్నట్టుగా తలూపింది ప్రమీల. "నేనూ నీ బ్రో ఆ విషయం లో ఆ మేజర్ ఎక్స్పెరిమెంట్ చేద్దామనుకోలేదు. అంత ముందుకువెళ్ళలేదు. ఒకవేళ