వెంటాడే నీడలు - 10

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఒకవేళ నా పద్దెనిమిదో సంవత్సరం లో కబుసా వచ్చి నన్ను అనుభవించకపోతే? ఒకవేళ వచ్చి నన్ను అనుభవించినా, నాకు ఏ శక్తులు ప్రసాదించకపోతే?" కళ్ళు చిట్లించి అడిగింది మల్లిక. "అలా జరగదు. నా మాట నమ్ము. కబుసా తప్పకుండా నీ పద్దెనిమిదో సంవత్సరం లో నిన్ననుభవించి, నీకు శక్తులు అనుగ్రహిస్తాడు. లేకపోతె............ " మొహం లో కాషస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు సింహరాజు. ".........తన ఆరాధన మధ్యలో ఆపేసినందుకు నిన్ను, నీలాంటి కన్నెపిల్ల చేత తన ఆరాధనని ప్రారంభింప చేసినందుకు నన్ను కూడా శిక్షిస్తాడు." "ఒకలా అయితే నేను నా ఆరాధన కొనసాగిస్తాను." "ఏమిటది?" నొసలు చిట్లించి ఆసక్తిగా అడిగాడు సింహరాజు "కబుసా కన్నా ముందు నన్ను నువ్వనుభవించాలి." అలా అన్నాక సింహరాజు ఊహించని పద్దతిలో అతని దగ్గరకి వచ్చి