వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ ఒకవేళ భర్త దగ్గర సుఖం లేకే అయితే తనని చూసి కొంచెం డిజప్పోయింట్ అయ్యే అవకాశం వుంది. అందులోనూ తనకన్నా ఇంత తక్కువ వయసు వున్న అమ్మాయితో ఇప్పటివరకూ ఎప్పుడూ సంభోగం చెయ్యలేదు. కానీ ఈ అమ్మాయి చాలా అందంగానూ వుంది. ఇది కేవలం డబ్బుకోసమే అయితే కొంచెం తనకి ఉపకారం అయ్యే అవకాశమూ వుంది. ఆలా సందిగ్ధ పడుతూనే ఫోన్ చేసాడు. ఈ ఫోన్ కూడా ముందు ఫోన్లలాగే అటెండ్ అవ్వకపోచ్చనుకుంటూండగానే అటెండ్ అయింది. ఆ పర్పస్ కోసం యూజ్ చేసే కోడ్ వర్డ్ 'బ్లాక్ స్టోన్' చెప్పాడు. ఆ కోడ్ వర్డ్ వల్ల ఫోన్ తీసింది కరక్ట్ పర్సనే అయితే, పర్పస్ అర్ధం చేసుకుని కుదురుతుందనుకుంటే 'యెల్లో రింగ్' అనాలి. దానర్ధం పరవాలేదు సంభాషణ కొనసాగించొచ్చు అని.