వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఇక్కడ ఒక ముఖ్యమైనది వుంది. కబుసా బాగా ఇష్టపడేవాటిల్లో తనని ఆరాధించే స్త్రీలు ఎక్కువమందితో శృంగారం లో పాల్గోవడం. ఒకసారి కబుసా నిన్ను అనుభవించి, నువ్వు పెళ్లిచేసుకున్నాక, నువ్వు నీ భర్తకి మాత్రమే పరిమితం అయివుండకూడదు. ఎంతమంది మగవాళ్ళతో వీలయితే అంతమందితో పడుకోవాలి. వాళ్లతో పిల్లల్నికన్నా కూడా పర్లేదు. కేవలం నీ భర్తకి మాత్రమే పరిమితం అయివుంటానంటే మాత్రం కుదరదు. కబుసా ఆగ్రహాన్ని చవిచూడాల్సినదే." "ఇది కొంచెం ఇబ్బందికరంగానే వుంది." చిరాకు నిండిన మొహంతో అంది మల్లిక. "మగవాళ్ళకైనా అంతేనా?" "వాళ్ళకైనా అంతే. కబుసా కరుణని పొందాక వాళ్ళూ ఎంతమందితో వీలయితే అంతమందితో శృంగారం చెయ్యడానికి ప్రయత్నించాలి. తనతో శృగారం కావాలని దగ్గరికి వచ్చిన ఏ స్త్రీ ని కాదనకూడదు. భార్యతో చేసినా, చెయ్యకపోయినా, ఇతర స్త్రీలతో మాత్రం ఖచ్చితంగా