సఖి... - 2

సుధ గారు చూడు సఖి నువ్వు ఇలాగే మొహం మాడ్చుకొని ఉంటే..... మీ అత్తయ్య గారి వాళ్ళు వెళ్లి నీ మొగుడితో చెప్తారు....! వాడు నీకు కాల్ చేసి ఎలా మాట్లాడుతాడో తెలుసు కదా..! అని అంటారు.సఖి సరే పదండి లేట్ అవుతుంది మళ్ళీ ఫోన్ చేసి అరుస్తాడు వేస్ట్ గాడు అని అంటుంది....సుధ గారు సఖి నీకు ఇదే వద్దని చెప్పాను.... నాన్నకి ఇష్టమైన చూశారు నువ్వు అణుకువగా ఉంటే మంచిది.... అని కొంచెం కటువుగా చెప్తారు....సఖికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇంక ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి బయటకు నడుస్తుంది...అప్పటికే కృష్ణ గారు లగేజ్ మొత్తం కార్లో సర్దించేయడంతో ఇక వెళ్లి కార్ లో కూర్చుంటుంది....తన వెనకే కృష్ణ గారు , సుధ గారు కూడా కారు ఎక్కుతారు....! తర్వాత డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి చాలా స్పీడ్ గా తీసుకు వెళ్తుంటే.... కృష్ణ గారు బాబు ఇంకొంచెం