నా ప్రేమను ప్రేమించిన నా భార్య కొత్త గా పెళ్లి అయిన జంట.. శోభన గది లో మంచం మీద కూర్చు ని దీర్ఘం గా ఆలోచిస్తున్నా భర్త...(అర్జున్) తలుపు అవతల, బంధువులు స్నేహితురాలు మధ్య, సిగ్గు పడుతూ.. వస్తున్న కొత్త పెళ్లి కూతురు (అపర్ణ).. తలుపు అవతల సిగ్గు పడుతున్న ఆమె, తలుపు లోపలికి రాగానే భయం తో కాళ్ళు, చెతులు వణకటం మొదలయ్యాయి.. ధైర్యంతో తలెత్తి భర్తను చూడడానికి కూడా సాహసం చేయలేక పోతోంది...! అర్జున్ ఆమె కాళ్ళ వైపు చూస్తూ. చిరాకుగా ఒక్కసారిగా నిలబడి, మంచం మీద ఉన్న 'తల దిండు' ను అలా తీసుకో బోతున్నాడు... అది గమనించిన అపర్ణ. పాల గ్లాసు అలా పడేసి, సడన్గా తల దిండు ను, బెడ్ షీట్, తీసుకొని అవతల కి తిరిగి