నాన్నా……మనము ఎక్కడకి బయలుదేరుతున్నాము. మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెలుతున్నాము.(మరుసటి రోజు)ఏమేవ్….అబ్బాయి, కోడలు, మనవడు ఊరి నుంచి వచ్చారే ఎక్కడ వున్నావు , ఇలా రా.వినోద్: నాన్న,అమ్మ ఎలా వున్నారు.నీరజ్: మేము బాగానే ఉన్నాము బుజ్జి: నానమ్మ ఎలా ఉంది..నీరజ్: మీ నానమ్మ బాగానే వుంది బుజ్జి.తాతయ్య నువ్వు నిజముగానే శాస్త్రవేత్తవా? అవును బుజ్జి,బుజ్జి ఎందుకు అడిగావు. ఏమి లేదు తాత నువ్వు 32 సార్లు నానమ్మ ని ప్రేమించావంట కాని నానమ్మ ఆ 31 సార్లు వేరెవరినో పెళ్ళి చేసున్నాదంట.నీకు ఎవరు చెప్పారు?మా నాన్న చెప్పాడు. తాతయ్య నాకు ఒకసారి మీ కథ చెప్పవా. ఆ....ఆ.... చెప్తా సరే గాని నువ్వు ఎలా చదువుతున్నావు బుజ్జి , నేను ఇంటరులో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. మంచిది బుజ్జి.తాతయ్య మీ కథ చెప్పండి.నీరజ్: 2000 సంవత్సరంలో నేను నా స్నేహితులు కలిసి ప్రపంచానికి తెలియకుండా టైం మెషీన్ తయారు చెయ్యాలని నిర్ణయించుకున్నాము.ఆ పనిలో