అంతం కాదు - 42

అసలు ఆ గుర్రం ఏంటి అని అనగా అశ్వ రాజు మీకు కలియుగం గురించి తెలుసు కదా అప్పుడు కలియుగంలో గుర్రం తెల్లటి గుర్రం కనిపిస్తుంది కదా ప్రతి సిరీస్లో ప్రతి స్టోరీలు ప్రతి కథలు ప్రతి వీడియోలో చూసే ఉంటావు కదా అదే రా అది దాని పుట్టుక ఒక చిన్న పురుగుల మొదలయ్యి ఒక కుందేలు నా మారి చివరి క్షణంలో ఒక గుర్రంలా మారి కలియుగం అంతంలు అది సహాయం చేస్తుంది అని మా గ్రంథంలో ఉంది అని అంటాడు. సరే అది భూమ్మీదికి ఎందుకు వచ్చింది అనగా ఎందుకంటే ఈ భూమ్మీదనే కదా కలియుగంతం జరిగేది ఆ యుద్ధంలో ఇది ఎప్పుడో ఒకసారి మాయం అవుతుంది మళ్లీ తిరిగి వస్తే తిరిగి వస్తుంది అని అంటాడు వీర సరే ఇదేంటో అంత బ్రెయిన్ స్ట్రోమ్లా ఉంది నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్న దాన్ని వదిలే