సుదీర్ టెన్షన్ పడుతూ తన మొహం మీద కారుతున్న చెమటను తుడుచుకుని కళ్ళు మూసుకుని ధైర్యం చేసుకుని "రాగిణి ఐ లవ్ యు, ఈ విషయం 1 year గా చెప్పాలని try చేస్తున్న కాని భయంతో చెప్పలేకపోయా" అని మెల్లగా భయంగా కళ్లు తెరిచి చూసాడు sudeer. రాగిణి మొహం లో ఏ విధమైన expression లేకపోవడంతో భయపడుతూ తన వైపే చూస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత షాక్ లోంచి బయటికి వచ్చిన రాగిణి sudeer బుగ్గ పట్టుకుని గిల్లుతూ "so sweet" అని, తన bag లో ఉన్న లాలిపాప్ తీసి సుదీర్ కి ఇచ్చి ఈ "love you too" అని నవ్వుతూ తన friends కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు రాగిణి ఏం చెప్పిందో అర్థం కాని సుధీర్, తన వైపే చూస్తూన్న శ్రీను దగ్గరకి వెళ్ళి silent గా కూర్చున్నాడు. ఏం