crime scene - lawyer జితేందర్ రెడ్డి:lawyer చనిపోయిన ప్రాంతం పోలీసులు, మీడియా వాహనాలతో నిండిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది రాకుండా కొంతమంది పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఒక పోలీసు వాహనం వచ్చి అక్కడ ఆగింది, దాంట్లోంచి ci pratap Varma కిందకి దిగి నోట్లో నములుతున్న గుట్కా కింద ఊసి అప్పటికే car దిగి తన పక్కకి వచ్చి నుంచున్న కానిస్టేబుల్ రాజు వైపు చేయి చాపాడు. రాజు water bottle ఇవ్వకపోయేసరికి అటు వైపు చూసాడు. రాజు అర్ధం కాలేదు అన్నట్లు face పెట్టి CI వైపు భయంగా చూస్తున్నాడు. ci కోపం గా కానిస్టేబుల్ రాజు తలమీద కొట్టి 6 నెలలుగా నాతో ఉంటున్నావ్ ఇప్పటికీ నాకు ఏ time కి ఏం కావాలో తెలుసుకోలేకపోయావ్, ఆ water bottle ఇలా ఇవ్వు అన్నాడు. రాజు భయంగా car లో ఉన్న water bottle తీసి