మీరా (One Love, One Revenge) - 1

భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case లో జడ్జి గారు ఇవ్వబోయే తుది తీర్పు కోసం court లో ఉన్న మీరా తల్లి, తండ్రులు మరియు స్నేహితులతో భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. తన కూతుర్ని దారుణంగా rape చేసి చంపిన వాళ్ళని న్యాయస్థానం శిక్ష విధిస్తుందా, లేదా అనే తెలియని భయంతో మీరా తల్లి, తండ్రులు ఎదురు చూస్తున్నారు. Court లోపలికి వెళ్ళే ధైర్యం లేని మోనిక తన స్నేహితురాలిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అని దేవుడిని వేడుకుంటుంది. మీడియా వాళ్ళు ఏ తీర్పు ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముద్దాయి అధికార పార్టీ mp కొడుకు కావడంతో ప్రతిపక్షాలు మీరా చావుని రాజకీయ అస్త్రంగా వాడుకుని దేశం మొత్తం, ఒక సంచలన case గా మారేలా చేయడం వల్ల, దేశం మొత్తం ఈ case లో వచ్చే తీర్పు