కళింగ రహస్యం - 10

Part - Xమహరాజు కుమారుడు అనంత వర్మ సింహాసనం కోసం వీరఘాతకుడిని చంపడానికి చూస్తున్నాడన్న మాట వినగానె రాబర్ట క్లీవ్ (Robert clive) మరియు అక్కడ ఉన్న మిగిలిన వారంతా అర్ధం కాక తెల్లమొహాలు వేశారువారన్ హాస్టింగ్స (Warren Hastings) : మహారాజు ఇంద్ర వర్మ కి అతను ఒక్కడ గా తన వారసుడు. తననె గా తన తరువాతి రాజు గా చేసేది. మరి అలాంటప్పుడు సింహాసనం కోసం తనని చంపాల్సిన అవసరం ఏంటి.?వజ్రహస్తుడు : అవును మీరు చెప్పింది నిజమె కాని మా మహారాజు తన కుమారుడు అనంత వర్మ ని కాకుండా వీరఘాతకుడిని తన తరువాతి రాజు గా చెయ్యాలి అనుకుంటున్నాడు.రాబర్ట క్లీవ్ (Robert clive) : ఎందుకు?వజ్రహస్తుడు : ఎందకంటె వీరఘాతుకుడి ని మా మహారాజు తన పెద్ద కుమారుడు గా భావిస్తున్నారు కాబట్టి.  అంతెకాకుండా తన కుమారుడు అనంతవర్మ ప్రవర్తన పట్ల ఆయనకు అనుమానం